ETV Bharat / business

కిరాణా దుకాణాలతో జట్టుకట్టనున్న ఫ్లిప్​కార్ట్

వినియోగదారులకు మరింత చేరవయ్యేందుకు దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలతో జట్టుకట్టనుంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​. పండగ సీజన్ దృష్ట్యా సరుకుల సరఫరా మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది.

కిరాణా దుకాణాలతో జట్టుకట్టనున్న ఫ్లిప్​కార్ట్
author img

By

Published : Sep 10, 2019, 6:12 AM IST

Updated : Sep 30, 2019, 2:11 AM IST

దేశవ్యాప్తంగా 16కోట్ల మంది వినియోగదారులకు ఆన్​లైన్ ద్వారా వస్తు సరఫరా సేవలందిస్తున్న ఫ్లిప్​కార్ట్ సంస్థ.. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది. 700 నగరాల్లో, 27వేల కిరాణా దుకాణాల ద్వారా వస్తు సరఫరా సేవలను అందించనున్నట్లు ఫ్లిప్​కార్ట్ అధికారిక ప్రకటనలో తెలిపింది. వినూత్న కార్యచరణ ద్వారా ఈ-కామర్స్​లో సరికొత్త విప్లవం రానుందని సంస్థ సీఈఓ తెలిపారు.

వచ్చే పండగ సీజన్​, బిగ్ బిలియన్​ డేస్​ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్​కార్ట్ తెలిపింది. ఈ నిర్ణయంతో కస్టమర్స్ కి మరింత చేరువ కావడమే కాక, కిరాణా దుకాణాల యజమానులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు చేయూతనిస్తుందని పేర్కొంది.

ప్రతిరోజు 10లక్షల వస్తువులను కస్టమర్లకు సరఫరా చేస్తోంది ఫ్లిప్​కార్ట్​. దేశంలోని దాదాపు అన్ని పిన్ కోడ్ పరిధిలలో సేవలను అందిస్తోంది.

ఇదీ చూడండి:బంగారం ధర నేడు ఎంత తగ్గిందంటే...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kutama, Zvimba Province - 9 September 2019
1. Various of the Mugabe family's rural homestead, where former Zimbabwean leader Robert Mugabe was born, people arriving
2. Various of people dancing and singing in mourning
3. SOUNDBITE (Shona) Dominic Matibiri, nephew of former Zimbabwean leader Robert Mugabe:
++AUDIO AS INCOMING++
"His death has been painful to us as a family. If you look at this place, it is developed because of him. Even us, we were sent to school by him (Mugabe)."
4. Various of people gathered for ceremony at Mugabe's former home
5. SOUNDBITE (Shona) Lita Makoza, neighbour:
"Mugabe used to help everything in life; widows, orphans and others, so it is a big loss."
6. Various of seating and shelters set up for ceremony at Mugabe's former home
7. SOUNDBITE (Shona) Doreen Kutama, cousin of former Zimbabwean leader Robert Mugabe:
"We always remember him and all the assistance he was giving us, especially income generating projects he gave us."
8. People sitting for ceremony
9. Various of people outside Mugabe's former home
STORYLINE
At the rural home of former Zimbabwean leader Robert Mugabe. relatives and neighbours spoke of their sense of loss following his death.
Many in Kutama village said they were thankful for the support he had given them over the years.
"If you look at this place, it is developed because of him. Even us, we were sent to school by him (Mugabe)," Dominic Matibiri, a nephew of Mugabe, said, as people gathered at his sprawling homestead.
Mugabe, an ex-guerrilla chief who took power in 1980 when the African country shook off white minority rule and ruled for decades, died on Friday at a hospital in Singapore.
He was 95.
It is anticipated that Mugabe's body will be brought to lie in state in his birthplace of Kutama, around 85 kilometres (52.8 miles) from the capital, Harare for a day or two.
Information Minister Monica Mutsvangwa said in a statement that Mugabe's body will then lie in state at Harare's Rufaro Stadium on Thursday and Friday and at the National Sports Stadium, also in the capital, on Saturday.
She said Mugabe will be buried on Sunday but she did not say where, prompting speculation of a rift between the government and members of Mugabe's family, who want him to be buried at his rural home in Kutama.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 2:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.