ETV Bharat / business

తప్పుడు వార్తలపై ఫేస్​బుక్​ ఉక్కుపాదం - తప్పుడు వార్తలపై పేస్​బుక్​ ఉక్కుపాదం

తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తున్న వారిపై ఫేస్​బుక్​ సంస్థ గట్టి చర్యలు చేపట్టింది. అమెరికాలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆన్​లైన్​ నెట్​వర్క్​ కార్యకర్త అవాజ్​ తెలిపారు.

తప్పుడు వార్తలపై పేస్​బుక్​ ఉక్కుపాదం
author img

By

Published : Nov 7, 2019, 5:31 AM IST

Updated : Nov 7, 2019, 7:11 AM IST

నకిలీ రాజకీయ వార్తలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ ఉక్కుపాదం మోపింది. అమెరికాలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆన్​లైన్​ నెట్​వర్క్​ కార్యకర్త అవాజ్​ బుధవారం నివేదిక విడుదల చేశారు.

ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన విశ్లేషణ ప్రకారం అక్టోబరు 31తో ముగిసిన 10 నెలల్లో అమెరికా రాజకీయాల గురించి ఫేస్​బుక్​లో 100 కథనాలు వైరల్​ అయ్యాయి. ఈ అవాస్తవ వార్తలకు ఏకంగా 158 మిలియన్లకు పైగా వీక్షణలు పెరిగాయి. ఈ వ్యూస్​ను బట్టి ప్రతి ఓటరుకు ఈ సమాచారం అందినట్లు స్పష్టం అవుతోందని అవాజ్​ వెల్లడించారు.

ఇతర మాధ్యమాల్లోనూ కట్టుదిట్టం

ఈ ఫలితాలను గమనిస్తే అమెరికాలో 2020 ఎన్నికలకు ముందే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అవాజ్​ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాక ఇతర మాధ్యమాలైన యూట్యూబ్, ట్విట్టర్​, ఇస్టాగ్రామ్​, వాట్సాప్​ వంటి వాటిల్లోనూ రాజకీయంగా విస్తరిస్తున్న అసత్య ప్రచారం గురించి విశ్లేషించాలంటూ సామాజిక సంస్థ తెలిపింది.

ప్రజలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న బూటకపు వీడియోలను గుర్తించి, స్వచ్ఛందంగా నిజ నిర్ధరణ​ చేసేవారితో కలిసి పనిచేసి వీటిని సరిచేయడమే సరైన పరిష్కారమని అవాజ్​ అభిప్రాయం వ్యక్తం చేశారు.

40 బృందాల ఏర్పాటు

2016లో అమెరికా ఓటర్లను విభజించడానికి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగించారు. ప్రస్తుతం ఇలాంటి మోసపూరిత ఎన్నికల ప్రచారాలను అరికట్టేందుకు, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఫేస్​బుక్​ భారీగా పెట్టుబడులు పెడుతోంది. వీటికోసం ఇప్పటి వరకు 40 బృందాలను ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: నయా ఫీచర్: ఫేస్​బుక్​లో ఇక వార్తలకూ ఓ ప్రత్యేక స్థానం

AP Video Delivery Log - 2000 GMT News
Wednesday, 6 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1947: Mexico Americans Killed AP Clients Only 4238532
Mexico community shaken after violent killings
AP-APTN-1937: US MO King Boulevard Part must credit KCTV; No access Kansas City market; No use US broadcast networks; No re-use, re-sale or archive 4238531
Kansas City votes to remove MLK's name from street
AP-APTN-1904: US CA Dumpster Bear Must credit Placer County Sheriff's Office 4238530
California deputies rescue dumpster-diving bear
AP-APTN-1854: US DNC Chair Perez AP Clients Only 4238529
DNC chair basks in 2019 election results
AP-APTN-1831: US House Impeach AP Clients Only 4238528
Dems announce first open impeachment hearings
AP-APTN-1828: Iran Nuclear Content has significant restrictions, see script for details 4238521
Iran about to start fueling centrifuges at Fordo
AP-APTN-1822: Iraq Bank Security AP Clients Only 4238527
Security at Iraq central bank as protests go on
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 7, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.