ETV Bharat / business

ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై మనీలాండరింగ్ కేసు - రానా కపూర్​పై ఈడీ కేసు

RANA KAPOOR
రానా కపూర్
author img

By

Published : Mar 6, 2020, 10:47 PM IST

Updated : Mar 6, 2020, 11:37 PM IST

23:03 March 06

ఈడీ కేసు..

ఎస్​ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్​ సహవ్యవస్థాపకుడు రానా కపూర్​పై మనీలాండరింగ్(పీఎంఎల్ఏ) కేసు నమోదు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​(ఈడీ). కేసులో భాగంగా ముంబయిలోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించింది.

భారీ రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఎస్​ బ్యాంక్​పై ఆర్బీఐ గురువారం మారటోరియం విధించింది. ఖాతాదారుల నగదు ఉపసంహరణపైనా పరిమితులు విధించిన విషయం తెలిసిందే.

22:36 March 06

.

ఎస్​ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్​ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్​ రానా కపూర్​ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ముంబయిలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది.

Last Updated : Mar 6, 2020, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.