ETV Bharat / business

జీఎస్టీ చెల్లించేవారికి కేంద్రం లాటరీ పథకం! - జీఎస్టీ వినియోగదారులకు లాటరీ పథకం

జీఎస్టీ చెల్లింపుదారుల కోసం లాటరీ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పన్ను వసూళ్లు పెంచే దిశగా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ కొత్త ప్రతిపాదన జీఎస్టీ మండలి ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

gst
జీఎస్టీ చెల్లించేవారికి కేంద్రం లాటరీ పథకం!
author img

By

Published : Nov 27, 2019, 1:30 PM IST

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పెంచేందుకు.. వినియోగదారులకు లాటరీ పథకాన్ని తీసుకురావాలని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తోంది. పన్ను ఎగవేతలను అరికట్టి, నిఘా పటిష్ఠం చేసేందుకు ఈ పథకం తోడ్పడుతుందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఈ పథకం ద్వారా రోజువారీ, నెలవారీ పద్ధతిలో లాటరీలు తీయనున్నట్లు వివరించారు. ఏదైనా కొనుగోలు జరిపి, జీఎస్టీ చెల్లించిన వినియోగదారులకు ఈ పథకం వర్తించనున్నట్టు వెల్లడించారు.

విజేతల ఎంపిక ఇలా..

ఏదైనా వస్తువు, సేవకు జీఎస్టీతో సహా డబ్బులు చెల్లించాక వ్యాపారుల నుంచి వినియోగదారులు బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లును ఓ ప్రత్యేక పోర్టల్ లేదా యాప్ ద్వారా అప్​లోడ్ చేయాలి. యాప్​ ద్వారా ఫోన్​ నెంబర్​, వ్యాపారుల జీఎస్టీ సంఖ్య వంటివి ఆటోమేటిక్​గా తీసుకుంటారు. విజేతల ఎంపిక కూడా ఆన్​లైన్​లోనే జరుగుతుంది.
లాటరీ పథకం కోసం ప్రత్యేక యాప్​ లేదా పోర్టల్​ను రూపొందించాల్సి ఉందని ఆ అధికారి చెప్పారు. అధికారుల స్థాయిలో ఈ పథకంపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత.. జీఎస్టీ మండలి ముందు ఈ కొత్త ప్రతిపాదనను ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

ఎంత ఇస్తారు..?

ఈ పథకంతో జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. లాటరీ బహుమతి వినియోగదారుల సంక్షేమనిధి నుంచి వస్తుందని తెలిపారు. అయితే... బిల్లు విలువ కనీసం ఎంత ఉండాలి, బహుమతిగా ఎంత వస్తుందో ఇంకా నిర్ణయించాల్సి ఉందని చెప్పారు.

దిల్లీలో గతంలోనే...

ఈ పథకం.. గతంలో దిల్లీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన 'బిల్​ బనావో, ఇనామ్ పావో' స్కీంను పోలి ఉండనున్నట్లు ఆ అధికారి తెలిపారు. దిల్లీ సర్కార్​ పథకంలో... వ్యాట్​ చెల్లించిన వారు లాటరీకి అర్హులు. వారికి తాము చెల్లించిన పన్నుకు ఐదు రెట్లు(రూ.50వేలు మించకుండా) నగదు బహుమతి ఇచ్చేవారు.

ఇదీ చూడండి:ఆన్​లైన్​​ టోకరా: రూ.800 కుర్తాకు రూ.80వేలు దోపిడీ

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Wednesday, 27 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0243: US Queen and Slim Content has significant restrictions; see script for details 4241979
Daniel Kaluuya talks everyday racism ahead of 'Queen and Slim'
AP-APTN-0152: US Let It Snow AP Clients Only 4241982
‘Let It Snow’ cast on horrors of losing your cell phone and the dance scene that turned into a real-life party on set
AP-APTN-0127: US Princess Grace Gala AP Clients Only 4241975
Prince Albert II attends Princess Grace Awards Gala; sings along in surprise medley for honoree Bernadette Peters
AP-APTN-2343: US Chamillionaire Investing Content has significant restrictions; see script for details 4241950
Rapper Chamillionaire talks his new startup business competition, becoming a venture capitalist and diversity in the tech world
AP-APTN-2339: US Tina Turner 80 Content has significant restrictions; see script for details 4241972
Tina Turner posts message to fans on her social media in celebration of her 80th birthday
AP-APTN-2321: US Butterball University AP Clients Only 4241968
While visiting with turkey experts at Butterball University, Freddie Prinze Jr. reveals lesson learned from Paul Walker
AP-APTN-2218: US Saks Windows AP Clients Only 4241963
Sak's Fifth Avenue in New York unveils 'Disney Frozen 2' holiday windows
AP-APTN-2130: US Macy's Thanksgiving Parade Rehearsal Must Courtesy Macy's 4241944
600 cheerleaders, Kelly Rowland, Snuffaluffagus, Broadway stars rehearse for annual Macy's Thanksgiving Day Parade
AP-APTN-2113: ARCHIVE Lucy Hale Billy Porter AP Clients Only 4241959
Lucy Hale to co-host Times Square New Year's Eve special with Ryan Seacrest; Billy Porter to host from New Orleans
AP-APTN-1824: US Lin Manuel Miranda AP Clients Only 4241842
Lin Manuel Miranda wants you to shop small businesses
AP-APTN-1614: UK The Courier Content has significant restrictions; see script for details 4241915
Olga Kurylenko on stunt work for her high-octane new thriller: 'I start training like a madwoman'
AP-APTN-1454: UK CE Miss World Pt 1 AP Clients Only 4241902
Miss World contestants from around the globe share their beauty and makeup tips
AP-APTN-1405: US CE Plummer Stories Content has significant restrictions, see script for details 4241895
‘Knives Out’ actors, director share fond memories of working with co-star Christopher Plummer
AP-APTN-1358: US CE Douglas and Seymour Retirement Content has significant restrictions, see script for details 4241892
Michael Douglas, Jane Seymour scoff at idea of retirement
AP-APTN-1321: ARCHIVE Tina Turner 80 Content has significant restrictions; see script for details 4241884
Tina Turner turns 80
AP-APTN-1141: US Baby Giraffe AP Clients Only 4241864
Cincinnati Zoo welcomes new baby giraffe
AP-APTN-1139: US Jason Aldean Content has significant restrictions; see script for details 4241863
Country star Jason Aldean says owning records is a priority
AP-APTN-1135: US International Emmy Arrivals AP Clients Only 4241776
Syrian dancer Ahmad Joudeh, Belgian program 'Taboe' producers, more on International Emmys red carpet
AP-APTN-1135: Morocco Rapper Verdict AP Clients Only 4241861
Rapper Gnawi guilty of insulting police in video
AP-APTN-1035: US International Emmy Arrivals 3 AP Clients Only 4241783
Zawe Ashton, 'Sacred Games' star Radhika Apte, host/comedian Ronny Chieng and more on International Emmys red carpet
AP-APTN-1000: UK Coldplay Content has significant restrictions; see script for details 4241843
Coldplay perform new album at special gig at Natural History Museum in London
AP-APTN-0909: US International Emmy Arrivals 2 AP Clients Only 4241781
Turkish actor Haluk Bilgine, Venezuelan actress Marjorie de Sousa, Brazilian actress Marjorie Estiano, English actor Christopher Eccleston says Int'l Emmys reminds people we are a global planet
AP-APTN-0828: US Bikram Documentary Content has significant restrictions, see script for details 4241818
Oscar winner documents rise and fall of hot yoga guru
AP-APTN-0732: US International Emmy Winners AP Clients Only 4241810
International Emmy Award winners and presenters pose backstage with their trophies
AP-APTN-0730: US International Emmy Highlights Content has significant restrictions, see script for details 4241819
'McMafia' accidentally announced as winner for TV movie/miniseries - before actually winning best drama at International Emmys
AP-APTN-0730: US International Emmy Highlights 2 Content has significant restrictions, see script for details 4241821
'The Last Hangover,' Marina Gera, 'Game of Thrones' showrunners honored at International Emmy Awards
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.