ETV Bharat / business

బడ్జెట్ ధరలో ల్యాప్​​టాప్​ కావాలా? ఇవి ట్రై చేయండి - వర్క్​ ఫ్రం హోమ్​ చేసే వారికి అనుకూల లాప్​టాప్​లు

కరోనా కారణంగా వర్క్​ఫ్రం హోం, ఆన్​లైన్​ తరగతులు, ఇతరత్ర వ్యక్తిగత అవసరాల కోసం ల్యాప్​టాప్ కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బడ్జెట్ విభాగంలో మంచి ప్రదర్శన కనపరిచే ల్యాప్​టాప్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం బడ్జెట్​లో ఉన్న మంచి ల్యాప్​టాప్​లు ఏంటి? వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

laptops, corona
అందుబాటలోకి మరిన్ని బడ్జెట్​ లాప్​టాప్​లు!
author img

By

Published : May 7, 2021, 3:15 PM IST

కరోనా వల్ల విద్యార్థులు, ఉద్యోగులకు ల్యాప్​టాప్ అవసరంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్​లైన్ క్లాసులు, ఇతర ఆన్​లైన్ కార్యకలాపాలతో వాటి కొనుగోళ్ల జోరు పెరిగింది. మహమ్మారి ప్రభావం ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు. ల్యాప్​టాప్ ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్న భావనకు చాలా మంది వచ్చారు. దీంతో ల్యాప్​​టాప్​ కొనుగోలు చేసే వారు మంచిది, అందుబాటులో ధరలో కావాలి అని అనుకుంటున్నారు. 60వేల స్థాయిలో ల్యాప్​టాప్​ల విషయంలో చాలా మంది మక్కువ చూపిస్తున్నారు. అవసరాలకు తగ్గట్టుగా అనేక మోడళ్లను కంపెనీలు అందుబాటులో ఉంచాయి. వాటి వివరాలు మీకోసం..

అసస్ వివో బుక్ 15

రోజువారీ పెర్ఫార్మన్స్​తో పాటు ప్రొడక్టివిటీకి ఇది మంచిగా సరిపోతుంది. ఈ విభాగంలో ఐ7 ప్రాసెసర్​తో లభిస్తోన్న ఏకైన ల్యాప్​టాప్ ఇది. ఐ7ప్రాసెసర్, ప్రత్యేకమైన గ్రాఫిక్స్, మంచి బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి ఈ ల్యాప్​టాప్​లో ఆకర్షణీయంగా ఉన్నాయి. కీబోర్డ్ బ్యాక్​లైట్ ఫీచర్ ఇందులో లేదు.

budget laptops
అసస్ వివో బుక్ 15
  • ప్రాసెసర్ - 1.8 గిగా హెడ్జ్‌ ఇంటెల్ కోర్ ఐ7-8550యూ
  • ర్యామ్ - 8జీబీ
  • స్టోరేజీ - 1టీబీ హెచ్​డీడీ
  • డిస్ ప్లే - 15.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ (1920 x 1080)
  • గ్రాఫిక్స్ - 2జీబీ ఎన్విడియా జీఫోర్స్ 940ఎమ్ఎక్స్
  • ధర - రూ.59,990

ఎసర్ నిట్రో- 5

ఇది గేమింగ్ కోసం మంచి ఎంపిక. శక్తిమంతమైన ఇంటర్నల్స్ మంచి గేమింగ్ అనుభూతిని ఇస్తాయి. ఐపీఎస్ ప్యానెల్​తో మంచి వ్యూయింగ్ యాగింల్స్ పొందవచ్చు. దీనిని వీడియో ఎడిటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉన్న 55వాట్ అవర్ బ్యాటరీతో 7 గంటల వరకు ల్యాప్​టాప్​ను ఉపయోగించుకోవచ్చు.

budget laptops
ఎసర్ నిట్రో 5
  • ప్రాసెసర్ - 2.1 గిగా హెడ్జ్‌ ఏఎండీ రైజెన్ 5 3550హెచ్
  • ర్యామ్ - 8 జీబీ
  • స్టోరేజీ - 512 జీబీ ఎస్ఎస్​డీ
  • డిస్ ప్లే - 15.6 అంగుళాల ఫుల్ హెచ్​డీ (1920 x 1080)
  • గ్రాఫిక్స్ - 4జీబీ ఎన్​ విడియ జీపోర్స్ జీటీఎక్స్ 1650
  • ధర - రూ. 62,990

అసస్ టీయూఎఫ్ఎఫ్ఎక్స్505డీటీ

వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్​టాప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. ఇందులో ఉన్న ఎస్ఎస్​డీని అప్​గ్రేడ్ చేసుకోవచ్చు. గేమింగ్ కోసం ఈ ల్యాప్​టాప్​ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో కేవలం హార్డ్​డిస్క్ మాత్రమే ఉంది.

budget laptops
అసస్ టీయూఎఫ్ఎఫ్ఎక్స్505డీటీ
  • ప్రాసెసర్ - 2.1గిగా హెడ్జ్‌ ఏఎండీ రైజెన్ 5 3550హెచ్
  • ర్యామ్ - 8జీబీ
  • స్టోరేజీ - 1టీబీ హెచ్​డీడీ
  • డిస్ ప్లే - 15.6 అంగుళాల ఫుల్ హెచ్​డీ(1920 x 1080)
  • గ్రాఫిక్స్ - 4జీబీ ఎన్ విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650
  • ధర- రూ. 57000 దాదాపు

ఎమ్ఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్

ఆఫీసు పని కోసం ల్యాప్​టాప్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. డిస్​ప్లే సన్నగా ఉండటం వల్ల కొత్త లుక్​తో కనిపిస్తుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. బిల్డ్ ఇన్ కెమెరా ఇన్ బిల్ట్ గా లేదు. దీనిని ప్రత్యేకంగా జత చేయాల్సి ఉంటుంది.

budget laptops
ఎమ్ఐ నోట్ బుక్ 14 హారిజన్ ఎడిషన్
  • ప్రాసెసర్ - 1.6 గిగా హెడ్జ్‌ ఇంటెల్ ఐ5-10210యూ
  • ర్యామ్ - 8జీబీ
  • స్టోరేజీ - 512జీబీ ఎస్ఎస్​డీ
  • డిస్ ప్లే - 14 అంగుళాల ఫుల్ హెచ్​డీ(1920 x 1080)
  • గ్రాఫిక్స్ - 2జీబీ ఎన్ విడియ జీఫోర్స్ ఎమ్ఎక్స్350
  • ధర - రూ. 50,999(ప్రారంభ ధర)

ఎసర్ యాస్పైర్ 3

గ్రాఫిక్స్ డిజైన్ చూసే వారికి బాగా సరిపోతుంది. యూఎస్​బీ 3.2తో ఎక్కువ వేగంతో డాటా ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు. 1080 పిక్సల్ వీడియోను కూడా సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న కీబోర్డ్​కు బ్యాక్​లైట్ సదుపాయం లేదు.

budget laptops
ఎసర్ యాస్పైర్ 3
  • ప్రాసెసర్ - 1 గిగా హెడ్జ్‌ ఇంటెల్ ఐ5-1035జీ1

  • గ్రాఫిక్స్ - 2జీబీ ఎన్ విడియ జిఫోర్స్ ఎమ్ఎక్స్330
  • ధర - రూ. 47,999

ఎమ్ఐ నోట్ బుక్ 14

ఇది మంచి బ్యాటరీ లైఫ్ ను ఇస్తుంది. దీనితో వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఐపీఎస్ ప్యానల్​తో డిస్​ప్లే వ్యూయింగ్ యాంగిల్ బాగుంటుంది. ఇందులో ఇన్ బిల్డ్ వెబ్ కెమెరా లేదు.

budget laptops
ఎమ్ఐ నోట్ బుక్ 14
  • ప్రాసెసర్ - 1.6 గిగా హెడ్జ్‌ ఇంటెల్ ఐ5-1021యూ

  • గ్రాఫిక్స్ - 2జీబీ ఎన్ విడియా జీఫోర్స్ ఎమ్ఎక్స్250
  • ధర - రూ. 41,999

హెచ్​పీ 15ఎస్ ఈక్యూ0024ఏయూ

ఇది విద్యార్థులకు మంచి ఎంపిక అవుతుంది. ఎంటర్ టైన్ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది పవర్ ఎఫిషియెంట్ ల్యాప్​టాప్. కీబోర్డు బ్యాక్​లైట్ ఫీచర్ లేదు.

budget laptops
ప్రతీకాత్మక చిత్రం
  • ప్రాసెసర్ - 2.1 గిగా హెడ్జ్‌ ఏఎండీ రైజెన్ 5 3500యూ
  • ర్యామ్ - 8జీబీ
  • స్టోరేజీ - 512జీబీ ఎస్ఎస్​డీ
  • డిస్​ప్లే - 15.6 అంగుళాల ఫుల్ హెచ్​డీ(1920 x 1080)
  • గ్రాఫిక్స్ - ఇంటగ్రేటెడ్ రెడియాన్ వేగా 8
  • ధర - రూ. 43,490

లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ ఐ3

ఇందులో ఉన్న 10ఎన్ఎమ్ ప్రాసెసర్​తో పవర్ ఎఫిషియెంట్ ప్రదర్శన పొందవచ్చు. పెద్ద డిస్​ప్లేతో సన్నగా ఉండే ల్యాప్​టాప్ ఇది. కీబోర్డ్ బ్యాక్​లైట్ సదుపాయం లేదు. ట్రాక్​ప్యాడ్ కొన్ని సార్లు చిన్నగా అనిపిస్తుంది.

budget laptops
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3ఐ
  • ప్రాసెసర్- 1గిగా హెడ్జ్‌ ఇంటెల్ కోర్ ఐ5-1035జీ1
  • ర్యామ్ - 8జీబీ
  • స్టోరేజీ - 256జీబీ ఎస్ఎస్​డీ + 1టీబీ హెచ్​డీడీ

  • గ్రాఫిక్స్ - ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ యూహెచ్​డీ
  • ధర - రూ. 32,990

హెచ్​పీ పెవిలియన్ ఎక్స్​360

ఈ రేంజ్​లో ఉన్న ఒక మంచి టూ ఇన్​ వన్ ల్యాప్​టాప్. టచ్​స్ర్కీన్​తో లభిస్తుంది. టచ్​స్క్రీన్ డిస్​ప్లే దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. 1.58 కేజీల ఈ ల్యాప్​టాప్ లైట్ వేయంట్ అనిపిస్తుంది. ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ అదనపు ఆకర్షణ.

budget laptops
హెచ్​పీ పెవిలియన్ ఎక్స్​360
  • ప్రాసెసర్ - 2.1 గిగా హెడ్జ్‌ ఇంటెల్ ఐ3-10110యూ

  • ధర - రూ. 47,990

ఇదీ చూడండి: చైనాకు చెక్‌: భారత్‌ను ప్రశంసించిన అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.