ETV Bharat / business

విప్రో పగ్గాలు అజీం నుంచి రిషద్​ చేతికి!

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ అజీం ప్రేమ్​జీ జులై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తనయుడు రిషద్​ ప్రేమ్​జీ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.

విప్రో పగ్గాలు అజీం నుంచి రిషద్​ చేతికి!
author img

By

Published : Jun 6, 2019, 5:05 PM IST

ఐటీ దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పదవి నుంచి త్వరలోనే వైదొలగనున్నారు అజీం ప్రేమ్​జీ. జులై 30న పదవీ విరమణ చేయనున్నట్లు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అజీం ప్రేమ్​జీ తనయుడు, ప్రస్తుతం విప్రో ముఖ్య ప్రణాళికాధికారి(సీఎస్​ఓ), బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిషద్​ ప్రేమ్​జీని ఆయన వారసుడిగా ప్రకటించింది.

''భారత సాంకేతిక రంగ మార్గనిర్దేశకుల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అజీం ప్రేమ్​జీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​గా పదవీ విరమణ చేయనున్నారు. 53 ఏళ్ల పాటు కంపెనీ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవీకాలం 2019 జులై 30న ముగియనుంది. అయితే.. నాన్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​, ఫౌండర్​ ఛైర్మన్​గా బోర్డులో కొనసాగనున్నారు.''

- విప్రో అధికారిక ప్రకటన

సంస్థ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​, ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ అబిదలీ నీముఛ్​వాలా.. సీఈఓ, ఎండీగా తిరిగి నియమితులవుతారని తెలిపింది విప్రో. 2019 జులై 31 నుంచి వాటాదారులందరి ఆమోదంతో ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

రుణం మరింత తేలిక- 9 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీరేట్లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 6 June 2019
1. Various of same-sex couple Angus Leung and Scott Adams outside Hong Kong Court of Final Appeal
2. Various of Leung and Adams holding hands
3. Various of Leung and Adams with their lawyer
4. SOUNDBITE (English) Angus Leung, senior immigration officer:
"We understand that it is just a small step for the equality in Hong Kong. For over the past four years, we have been, you know, going through the process, which is stressful for myself and for my family as well. We think that as a small citizen, we shouldn't be going through such a process to fight for such a basic family right. We urge the government to, you know, review all their policies and legislation, to see if there is any other discriminative nature and try to rectify it before any other, you know, citizens have to come up and go through the same legal process."
5. Various of Leung and Adams
STORYLINE:
Hong Kong's Court of Final Appeal said Thursday the government cannot deny spousal employment benefits to same-sex couples in a ruling hailed as a major step forward for same-sex equality in the semi-autonomous Chinese territory.
The court overturned an earlier judgment, saying unanimously that denying same-sex couples access to spousal benefits is unlawful.
Although same-sex marriage is not recognized in Hong Kong, the Court of Final Appeal ruled last year that the same-sex partner of a British expatriate was entitled to equal visa treatment under immigration law.
On Thursday outside the court after the ruling, senior immigration officer and his partner Scott Adams smiled and posed for media as they held hands.
Leung said same-sex couples shouldn't have to fight for a "basic family right" and urged the government to review discriminative policies and legislation.
"For over the past four years, we have been, you know, going through the process, which is stressful for myself and for my family as well," he said.
He further urged the government to review all the policies and legislation to try to rectify the situation before other citizens were made to face the same legal process.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.