ETV Bharat / business

విండోస్ 10 యూజర్లకు అమెజాన్ ప్రైమ్ యాప్​

author img

By

Published : Jul 4, 2020, 1:17 PM IST

వీడియో స్టీమింగ్​ కోసం విండోస్ 10 యూజర్లకు యాప్​ను ఆవిష్కరించింది అమెజాన్​ ప్రైమ్​. మైక్రోసాఫ్ట్​ స్టోర్ ద్వారా ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

amazon video app for windows users
విండోస్​లో ఇక ప్రైమ్​ వీడియో యాప్

భారత్​లో విండోస్​ 10 యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్​ యాప్​ను విడుదల చేసింది. ఇకపై విండోస్ 10 వాడే డెస్క్​టాప్, ల్యాప్​టాప్, టాబ్లెట్​ యూజర్లు కొత్త యాప్​ ద్వారా వీడియో స్టీమింగ్ అనుభూతి పొందొవచ్చని అమెజాన్ ప్రైమ్​ వెల్లడించింది.

ఈ యాప్​ను మైక్రోసాఫ్ట్​ స్టోర్ ద్వారా డౌన్​లోడ్​ చేసుకోవచ్చని తెలిపింది. వీడియో కంటెంట్​ను ఆఫ్​లైన్​లోకి డౌన్​లోడ్ చేసుకునే సదుపాయం 10 ఓఎస్​లో మాత్రమే ఉండనున్నట్లు అమెజాన్​ ప్రైమ్ వెల్లడించింది. వెబ్​సైట్​లో ఎప్పటిలానే స్టీమింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:ఆ విమాన సంస్థలో 7,500 ఉద్యోగాల కోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.