ETV Bharat / business

మోదీ నిర్ణయంతో అమెరికా రైతులకు కష్టాలు - GSP

మోదీ నిర్ణయంతో అమెరికా రైతులు, ఎగుమతిదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆశ్చర్యంగా ఉందా?  నిజం. అగ్రరాజ్యం నుంచి భారత్​కు వచ్చే బాదంపై సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. భారత్​కు జీఎస్పీ హోదా తొలగింపు, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా సుంకాల పెంపుగా ప్రతిగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం.

మోదీ నిర్ణయంతో అమెరికా రైతులకు కష్టాలు
author img

By

Published : Jun 28, 2019, 3:43 PM IST

మోదీ నిర్ణయంతో అమెరికా రైతులకు కష్టాలు

అమెరికా కాలిఫోర్నియా సెంట్రల్​ వ్యాలీలో వేలాది ఎకరాల్లో దట్టమైన బాదం చెట్లు విస్తరించి ఉంటాయి. 7 వేల మందికిపైగా రైతులకు బాదం సాగే ప్రధాన ఆదాయ వనరు. దాదాపు లక్షా 4 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తోందీ రంగం.

అక్కడి నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్న భారత్​లో ఈ బాదంకు మంచి డిమాండ్​ ఉంది. అమెరికా నుంచి భారీ స్థాయిలో బాదం దిగుమతి చేసుకుంటోంది భారత్​. వంటలు​, శీతల పానీయాలు​, ఐస్​ క్రీమ్​, ఇతరత్రాలలో వీటిని వినియోగిస్తారు.

''ప్రపంచవ్యాప్తంగా బాదం ఉత్పత్తి, సరఫరాలో కాలిఫోర్నియా అగ్రగామి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే బాదంలో 82 శాతం ఇక్కడి సెంట్రల్​ వ్యాలీలోనే సాగవుతోంది.''

-డేనియల్​ వీన్​స్ట్రా, ఆల్మండ్​ బోర్డ్​ ఆఫ్​ కాలిఫోర్నియా

భారత్​లో అంతటి మార్కెట్​ ఉన్న అమెరికా బాదం పరిశ్రమ భవిష్యత్తు అనిశ్చితిలో మునిగిపోయింది. కారణం.. బాదం, యాపిల్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై భారత్​ దిగుమతి సుంకాలు విధించడమే. జూన్​ 16 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి.

వాణిజ్య పరంగా ప్రాధాన్య దేశాల జాబితా నుంచి భారత్​ను తొలగించడం ఈ సుంకాల పెంపునకు ఓ కారణం. ఇటీవల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా పన్నులు పెంచడం మరో కారణం.

మోదీ నిర్ణయంతో భారత మార్కెట్‌లో బాదం, వాల్‌నట్స్​, యాపిల్స్​ మరింత ప్రియం కానున్నాయి. ఫలితంగా.. అమెరికా ఎగుమతిదార్లపై భారం పడుతోంది. అమెరికా ఎగుమతులు తగ్గుముఖం పడతాయి. ఇదే ప్రధాన ఆదాయ వనరుగా జీవనం సాగిస్తున్న ఎంతోమంది అమెరికా రైతుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. పంట కాలం సమీపిస్తున్నందున సుంకాల పెంపు తగ్గించేలా భారత్​ను అభ్యర్థించాలని మొరపెట్టుకుంటున్నారు.

''బాదం పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. కానీ.. అమెరికానే నెం.1 మార్కెట్​. దాదాపు 30 శాతం బాదం అమెరికాలో ఉంచుతాం. మిగిలినది ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తాం. భారత్​ మా మొట్టమొదటి ప్రాధాన్య దిగుమతిదారు. అక్కడ మంచి డిమాండ్​ ఉన్న బాదంపై ఇలాంటి సుంకాల పెంపు బాధాకరం.''

- డేనియల్​ వీన్​స్ట్రా, ఆల్మండ్​ బోర్డ్​ ఆఫ్​ కాలిఫోర్నియా

అమెరికా బాదంకు మంచి మార్కెట్​ ఉన్న చైనాలోనూ వాణిజ్య వివాదాల నడుమ 50 శాతం సుంకాలను విధించారు జిన్​పింగ్​. ఫలితంగా.. ఆ దేశానికి ఎగుమతులు మూడో వంతు తగ్గిపోయాయి. అమెరికా బాదం పరిశ్రమ కుదేలైంది.

650 మిలియన్ డాలర్ల మార్కెట్​...

కాలిఫోర్నియా నుంచి భారత్​కు దిగమతయ్యే బాదం మార్కెట్​ విలువ సుమారు.. 650 మిలియన్​ డాలర్లు. చైనాకు 2017-18లో చైనా, హాంగ్​కాంగ్​లకు ఇది 549 మిలియన్​ డాలర్లుగా ఉంది.

అమెరికాలోని 'జనరలైజ్డ్​ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ)' కింద భారత్‌ ప్రాధాన్య దేశాల జాబితాలో ఉండేది. ఈ జాబితా నుంచి భారత్‌ను తొలగించగా 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు లేవు.

RUSSIA UNESCO PSKOV
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 6:54
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pskov, Russia - 17 June 2019
1. Aerial shot of the river Velikaya, city and the Kremlin (citadel) with the Holy Trinity Cathedral +MUTE+
2. Various aerial shots of the Holy Trinity Cathedral in the Kremlin +MUTE+
3. Wide of street
4. SOUNDBITE (Russian) Taisiya Kruglova, historian:
"Pskov used to have its own school of architecture and art. It developed gradually. We included buildings of various periods of this development in our (UNESCO) nomination dossier."    
5. Various of Church of St. Nicholas on Usokha (15-16th century)
6. SOUNDBITE (Russian) Taisiya Kruglova, historian:
"Pskov was lucky because very few buildings were destroyed after the revolution (of 1917). During Soviet times only a couple of churches were gone, a few were destroyed during the war, but most of the churches that are gone were built in 18th century. All the ancient buildings survived."
7. Various of city streets and churches
8. Various aerial shots of the Mirozhsky Monastery with Christ's Transfiguration Cathedral (12th century) +MUTE+
9. Mid of Christ's Transfiguration Cathedral
10. SOUNDBITE (Russian) Taisiya Kruglova, historian:
"While developing their architectural tradition Pskov residents used this cathedral as the origin. They began their journey in time starting from this cathedral."
11. Various of unique cathedral frescoes in Christ's Transfiguration Cathedral (12th century)
12. SOUNDBITE (Russian) Taisiya Kruglova, historian:
"About 87% of the original frescoes from that time were preserved. This cathedral is the only one in in the Russian Federation that has that amount of preserved frescoes dating back to the second quarter of the 12th century."
13. Exterior of Christ's Transfiguration Cathedral
14. Kitten sitting on the grass
15. Trinity Cathedral in grounds the Pskov Kremlin (citadel)
16. Close up of clock
17. Close up of damaged wall
18. SOUNDBITE (Russian) Hieromonch Seraphim Kozulin, Mirozhsky Monastery abbot, head of antiquities at Pskov diocese:
"In my opinion, as head of antiquities, and I have talked to specialists, we decided that we need more time to restore the churches so that we don't feel ashamed for them in front of the international community."
19. Various of restoration works being carried out at the Trinity Cathedral
20. SOUNDBITE (Russian) Hieromonch Seraphim Kozulin, Mirozhsky Monastery abbot, head of antiquities at Pskov diocese:
"The biggest problem is temperature and humidity conditions inside churches as the Pskov region has a very humid climate."
21. Various interiors of Church of St. George on Pskov Hill (15th century)
22. Various exteriors of Church of St. George on Pskov Hill
23. SOUNDBITE (Russian) Hieromonch Seraphim Kozulin, Mirozhsky Monastery abbot, head of antiquities at Pskov diocese:
"Of course this place is unique. It's an open-air museum that requires more careful attention from government authorities and the people, Russian people, because it's our historic, cultural and spiritual heritage."
24. Various of people visiting the Kremlin (citadel)
25. SOUNDBITE (Russian) Pavel Prokofiev, tourist
"It's one of the oldest cities in our country. It always used to be an (military) outpost, lots of historic events happened here. So we shouldn't forget about it. It's very important for our heritage, our future and future generations that all these monuments are being restored now."   
25. Various aerials of churches +MUTE+
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
St Petersburg, Russia - 6 June 2019
20. SOUNDBITE (Russian) Vladimir Medinsky, Russian Minister of Culture:
"I believe that the UNESCO (world heritage) list is incomplete without Pskov. If UNESCO supports this decision (to include Pskov in the list) it would be wise, fair and right."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pskov, Russia - 17 June 2019
21. Various of city, people in the streets
22. Wide of the Kremlin
23. Man fishing
24. Aerial view of the Kremlin and river +MUTE+
LEADIN:
Russia's northwestern city of Pskov is hopeful of inclusion in the upcoming list of UNESCO World Heritage sites.
The historic city centre has a number of late medieval monasteries, churches and citadels included in its application.
STORYLINE:
Pskov's skyline is peppered with onion dome spires of the Eastern Orthodox style.
Most of the historic buildings of Pskov survived the Russian revolution when many traditional churches across Russia were destroyed by the Soviets.
Here the city's kremlin is no longer the seat of power, but a medieval citadel dating from the late 15th century.
At its centre is Trinty Cathedral  with is golden dome rising into the sky.
Now Pskov hopes UNESCO will acknowledge its unique architecture by including the historic centre on the latest list of World Heritage.
"Pskov used to have its own school (meaning style) of architecture and art. It developed gradually. We included buildings of various periods of this development in our (UNESCO) nomination dossier"  explains local historian Taisiya Kruglova.
The Pskov Kremlin (citadel), the Pokrov and Gremyachaya Towers, the Pogankin and Decrees Chambers of the Pskov Kremlin and the Mirozhsky Monastery are all mentioned on the nomination dossier.
Many of the 18 monuments date back from the 14th to the early 15th century and fall into three categories : fortress architecture, houses of worship and civil architecture.
"Pskov was lucky because very few buildings were destroyed after the revolution (of 1917). During Soviet times only a couple of churches were gone, a few were destroyed during the war, but most of the churches that are gone were built in 18th century. All the ancient buildings survived" says Kruglova.
Pskov's architectural traditions began with the building of the Cathedral of Christ's Transfiguration in the 12th century within the Mirozhsky monastery says Kruglova.
"While developing their architectural tradition Pskov residents used this cathedral as the origin. They began their journey in time starting from this cathedral."
The interior of the cathedral is decorated with rare frescoes dating from the 12th to 14th centuries.
"About 87% of the original frescoes from that time were preserved. This cathedral is the only one in in the Russian Federation that has that amount of preserved frescoes dating back to the second quarter of the 12th century" explains Kruglova.
However not everyone supports the nomination.
Hieromonch Seraphim Kozulin, the abbot of Mirozhsky Monastery and head of antiquities at Pskov diocese, feels that the dossier should not have been submitted until more restoration work had taken place.
"In my opinion, as head of antiquities, and I have talked to specialists, we decided that we need more time to restore the churches so that we don't feel ashamed for them in front of the international community."
He says the biggest threat to Pskov's historic churches is the region's weather:
"The biggest problem is temperature and humidity conditions inside churches as the Pskov region has a very humid climate."
"Of course this place is unique. It's an open-air museum that requires more careful attention from government authorities and the people, Russian people, because it's our historic, cultural and spiritual heritage" he adds.
The application of Pskov was reviewed, and the nomination supported by the Minister of Culture Vladimir Medinskiy.
"I believe that the UNESCO (world heritage) list is incomplete without Pskov. If UNESCO supports this decision (to include Pskov in the list) it would be wise, fair and right" he says.
The UNESCO World Heritage Committee is preparing to meet in Azerbaijan to examine 36 nominations for inscription on the list of World Heritage from 30 June to 10 July 2019.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.