ETV Bharat / business

జెట్​కు ఎయిర్​ఇండియా చేయూత ! - ఎయిర్​ ఇండియా

జెట్​ ఎయిర్​వేస్​కు చెందిన ఐదు విమానాలను లీజుకు తీసుకునేందుకు ఎయిర్​ఇండియా ప్రయత్నిస్తోంది. లండన్​, దుబాయి, సింగపూర్​లకు సర్వీసులను నడిపేందుకు 5 బోయింగ్​ 777 విమానాలను తీసుకోనున్నట్టు సమాచారం.

జెట్​కు ఎయిర్​ఇండియా చేయూత
author img

By

Published : Apr 19, 2019, 8:31 AM IST

జెట్​కు ఎయిర్​ఇండియా చేయూత

ఆర్థికంగా కుదేలయిన జెట్​ ఎయిర్​వేస్​కు చేయూతనిచ్చేందుకు ఎయిర్​ ఇండియా ప్రయత్నిస్తోంది. జెట్​కు చెందిన ఐదు బోయింగ్​ 777 విమానాలను లీజుకు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు ఎస్బీఐ ఛైర్మన్​ రజనీష్ కుమార్​కు ఎయిర్​ ఇండియా ఛైర్మన్​ అశ్వని లోహని లేఖ రాశారు.

అన్ని రకాల విమాన సర్వీసులను జెట్​ సంస్థ నిలిపివేసింది. జెట్​ శ్రేణిలో భారీ విమానాలు చాలానే ఉన్నాయి. ఇందులో బోయింగ్​ 777-300 ఈఆర్​, ఎయిర్​బస్​ ఏ330 ఉన్నాయి. ఈ విమానాలను జెట్​ సంస్థ ఉపయోగించిన సర్వీసుల ప్రకారమే లండన్​, దుబాయి, సింగపూర్​కు వాడనున్నట్టు తెలుస్తోంది.

ప్రయాణికులకు ఊరట

జెట్​లో ముందస్తు బుకింగ్​ చేసుకున్న ప్రయాణికులకు తీపి కబురును అందించింది ఎయిర్​ ఇండియా. జెట్​ సర్వీసుల రద్దు కారణంగా ముందుగా బుకింగ్​ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీరిలో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రత్యేక ధరలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్​ఇండియా ప్రకటించింది.

ఇతర సంస్థలకు సర్వీసులు

జెట్​ విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు భారత పౌర విమానయాన సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో 440 సర్వీసులను ఇతర సంస్థలకు అప్పగించనుంది.

ధరలు పెంచొద్దు

వేసవిలో విమానరంగానికి డిమాండ్​ సర్వసాధారణం. జెట్​ సర్వీసుల రద్దు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అయితే ధరలు పెరగకుండా చూడాలని విమానయాన సంస్థలను ప్రభుత్వం కోరింది. డిమాండ్​ పెరిగినా ధరలు అదుపు తప్పొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: జెట్ ఎయిర్​వేస్ పాక్షిక మూసివేత

AP Video Delivery Log - 2000 GMT News
Thursday, 18 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1957: US NY Rapper Border Arrest Must credit 'WKBW.COM'/ No access Buffalo/ No access TEGNA/No access Nexstar/Station logo must remain on-screen/No access US broadcast networks 4206797
Kodak Black posts bail after Canadian border arrest
AP-APTN-1956: Peru Kuczynski AP Clients Only 4206794
Kuczynski recovering as lawyer argues in court
AP-APTN-1956: Russia NKorea Reax Part no access Russia/EVN; Part no access Japan 4206798
Kim Jong Un to visit Russia later in April
AP-APTN-1928: US NY Nadler Mueller AP Clients Only 4206791
Nadler says Trump impeachment still a possibility
AP-APTN-1927: UN Yemen Cholera AP Clients Only 4206790
UN: 223,000 cholera cases reported in Yemen
AP-APTN-1925: US IL Durbin Mueller Report AP Clients Only 4206789
Durbin: Americans should see Mueller report in full
AP-APTN-1923: US Pompeo UAE AP Clients Only 4206788
Pompeo welcomes Emirati Foreign Minister
AP-APTN-1920: US White House Conway AP Clients Only 4206787
Conway: People should feel good about democracy
AP-APTN-1918: Libya Hospital AP Clients Only 4206786
Hospital dealing with casualties of Libya fighting
AP-APTN-1903: Brazil Army Day AP Clients Only 4206785
Brazil's president attends military ceremony
AP-APTN-1852: US CT Mueller Blumenthal Must credit 'WTNH'/No access Hartford and New Haven markets/No access 'News12 Connecticut'/No use US broadcast networks 4206784
Blumenthal on Barr: 'It's a sad day' for the DOJ
AP-APTN-1848: France Firefighters Mayor AP Clients Only 4206783
Paris honours firefighters 'acts of bravery'
AP-APTN-1842: France Viollet le Duc AP Clients Only 4206782
Notre Dame renovation to rely on 19th Cent plans
AP-APTN-1820: US NY St. Patrick's Arrest 3 AP Clients Only 4206781
NYPD: Man in St. Patricks had "intent to set a fire"
AP-APTN-1808: Cuba Shortages AP Clients Only 4206774
Food and medicine shortages hit Cuba
AP-APTN-1807: Italy Pope Foot Washing AP Clients Only 4206773
Pope washes the feet of 12 prisoners
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.