ETV Bharat / business

బీఎస్​ఈని సందర్శించిన యోగి ఆదిత్యనాథ్ - బీఎస్​ఈలో యోగీ ఆదిత్యనాథ్

లఖ్​నవూ మున్సిపల్ కార్పొరేషన్​ (ఎస్​ఎంసీ) బాండ్ల లిస్టింగ్ సందర్భంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీని సందర్శించారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్​. ఈ సందర్భంగా బుధవారం సెషన్​ను ఆయన ప్రారంభించారు.

Yogi Adityanath rings bell at BSE
ఎస్​ఎంసీ బాండ్ల లిస్టింగ్​ ప్రారంభించిన యోగీ ఆదిత్యానాథ్
author img

By

Published : Dec 2, 2020, 10:52 AM IST

Updated : Dec 2, 2020, 11:42 AM IST

ఉత్తర్​ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ బుధవారం ముంబయిలోని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీని సందర్శించారు. లఖ్​నవూ మున్సిపల్ కార్పొరేషన్​ (ఎస్​ఎంసీ) బాండ్ల లిస్టింగ్ సందర్భంగా బీఎస్​ఈకి చేరుకున్న యోగి.. ఓపెనింగ్ బెల్​ మోగించి బుధవారం సెషన్​ను ప్రారంభించారు.

యోగితో పాటు ఉత్తర్​ ప్రదేశ్ మంత్రులు సిద్ధార్థ్​నాథ్ సింగ్, అశుతోశ్​ టాండన్, అధనపు ముఖ్య కార్యదర్శి (సమాచార విభాగం) నవనీత్ సెహగల్​లూ బీఎస్​ఈని సందర్శించారు.

ఇదీ చూడండి:సాంకేతిక రంగంలో 'ఆవిష్కరణ'తో అవకాశాల వెల్లువ

Last Updated : Dec 2, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.