ETV Bharat / business

రియల్​ మీ '5ఎస్​' x వివో 'యూ20'.. ఏది​ బెస్ట్​?

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీలైన రియల్​మీ, వీవోలు భారత మార్కెట్లోకి రెండు రోజుల తేడాతో (నవంబర్ 20, 22వ తేదీల్లో) రెండు బడ్జెట్​ ఫోన్లను విడుదల చేయనున్నాయి. ధర, ఫీచర్ల విషయంలో రెండు ఫోన్లు దాదాపు ఒకే విధంగా ఉండనున్నట్లు సమాచారం. బడ్జెట్​లో స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేసేవారికి ఏ ఫోన్​ బెస్ట్​ అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

రియల్​ మీ '5s' x వివో 'యు20' ఏది బెస్ట్​?
author img

By

Published : Nov 17, 2019, 6:32 PM IST

ఈ నెల 20వ తేదీన 'రియల్​మీ 5ఎస్​' మోడల్​ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది ఆ సంస్థ. ఇది రియల్​ మీ 5కి కొనసాగింపు. 'రియల్​ మీ'కి పోటీగా.. రెండు రోజుల వ్యవధిలోనే 'వివో యూ20' మోడల్​ను ఈ నెల 22వ తేదీన మార్కెట్లో ఆవిష్కరించనుంది వివో. ఇది వివో 'యూ' సిరీస్​కు చెందింది. దీంతో ఈ స్మార్ట్​ఫోన్ల మధ్య తీవ్ర పోటీ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సంస్థల ఫీచర్లు, ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో పోల్చి చూద్దాం.

రెండు ఫోన్ల ఫీచర్లు అంచనాలు..

వివో యూ20 రియల్​ మి 5ఎస్​
6.3 అంగుళాల తెర ఫుల్ హెచ్​డీ 6.5 అంగుళాల ఫుల్ హెచ్​డీ తెర..
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్​ స్నాప్​డ్రాగన్ 665 ఎస్​ఓసీ ప్రాసెసర్​
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్​ అండ్రాయిడ్​ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్
6 జీబీ ర్యామ్ 4జీబీ ర్యామ్​
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ స్టోరేజీ
1080 x 2340 పిక్సెల్​ రిజల్యూషన్ ​ 720x1600 పిక్సెల్​ రిజల్యూషన్​
ట్రిపుల్ రియర్​​ కెమెరా 16+8+2 ఎంపీ క్వాడ్​ రియర్​ కెమెరా (48+8+2+2 మెగా పిక్సెళ్లు)
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 5000, ఎంఏహెచ్​ బ్యాటరీ.

వివో యూ20 x రియల్​మీ 5ఎస్​..

దాదాపు వీటి ఫీచర్లు ఒకే లాగా ఉన్నాయి. ర్యామ్​, ఇంటర్నల్​ స్టోరేజ్, పిక్సల్​ రిజల్యూషన్​​ ప్రకారం వివో యూ20 ముందు వరుసలో ఉంది. రియర్​ కెమెరా విషయంలో 'రియల్​ మీ 5ఎస్​' ముందు ఉంది. రెండు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాలు ఒకేలా ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే.. వీవో యూ20 ధర రూ.11,999 గాను, రియల్​ మీ 5ఎస్​ ధర రూ.9,999 గా ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బడ్జెట్​ ఫోన్ 'రెడ్​ మీ నోట్​ 8' తోనూ ఈ రెండు ఫోన్లు పోటీ పడనున్నాయి.

ఇదీ చూడండి : ఫాస్టాగ్​తో​ టోల్​ వసూలు కోసం ప్రత్యేక అధికారులు

New Delhi, Nov 17 (ANI): Home Minister Amit Shah launched the supply of 'Special Grade Diesel' in Ladakh, via video conferencing on November 17. Besides Shah, Union Minister of Petroleum and Natural Gas, Dharmendra Pradhan was present at the launch. BJP MP from Ladakh, Jamyang Tsering Namgyal also attended the launch. The winter-grade diesel for Ladakh has been developed by Indian Oil Corporation to address the problem of loss of fluidity in fuel during extreme winter conditions.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.