ETV Bharat / business

Budget 2022-23: ఈ వస్తువులు మరింత చౌక.. అవి మాత్రం ప్రియం!

Union Budget price rise: కేంద్ర బడ్జెట్​లో కస్టమ్స్ సుంకం కొన్ని వస్తువులపై తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. దీంతో మొబైల్ కెమెరా లెన్స్​ ధరలు తగ్గనున్నాయి. అలాగే కస్టమ్స్​ సుంకం పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెడ్​ఫోన్స్, ఇయర్​ఫోన్స్​, లౌడ్ స్పీకర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువులు చౌకగా లభిస్తాయో ఓసారి చూద్దాం.

union-budget-2022
బడ్జెట్​ తర్వాత చౌకగా వచ్చే వస్తువులు ఇవే.. అవి మాత్రం కాస్ట్లీ
author img

By

Published : Feb 1, 2022, 3:24 PM IST

Updated : Feb 1, 2022, 4:23 PM IST

Union Budget price rise: కేంద్రం బడ్జెట్-2022​ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్​. సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువులపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే కొన్నింటిపై దిగుమతి సుంకంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువులు చౌకగా రానుండగా, మరికొన్ని మాత్రం ప్రియం కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కస్టమ్స్​ సుంకం పెంచడం వల్ల ధరలు పెరిగే వస్తువులు

  • గొడుగులు
  • అనుకరణ ఆభరణాలు
  • లౌడ్ స్పీకర్లు
  • హెడ్​ఫోన్స్, ఇయర్​ఫోన్స్​
  • స్మార్ట్ మీటర్స్​
  • సోలార్ సెల్స్​
  • సోలార్​ మాడ్యూల్స్
  • ఎక్స్​రే మెషీన్లు
  • ఎలక్ట్రిక్​ బొమ్మల విడిభాగాలు

కస్టమ్స్​ సుంకం తగ్గించడం వల్ల చౌకగా లభించే వస్తువులు..

  • పాలిష్ చేసిన వజ్రాలు
  • మొబైల్​ ఫోన్ల కెమెరా లెన్స్​
  • ఇంగువ
  • కొకోవా బీన్స్​
  • ఎసిటిక్​ ఆమ్లాలు
  • మిథైల్ ఆల్కహాల్​
  • ఫ్రోజెన్​ మస్సెల్స్​
  • ఫ్రోజెన్ స్క్విడ్స్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: జువెలరీ రంగానికి బూస్ట్​.. దిగుమతి సుంకం తగ్గింపు

వేతన జీవులకు మళ్లీ నిరాశ- ఐటీ స్లాబులు యథాతథం!

Union budget 2022: నవ భారత్​ కోసం 'బూస్టర్​ డోస్​' బడ్జెట్​!

Last Updated : Feb 1, 2022, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.