ETV Bharat / business

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లపై వ్యాపారుల 'నిరసన' గళం - అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లను నిషేధించాలని వ్యాపారుల సంఘం డిమాండ్​

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లను నిషేధించాలని డిమాండ్​ చేస్తూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య.. జాతీయ నిరసన దినాన్ని నిర్వహించింది. ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలు అనైతిక వాణిజ్య పద్ధతులను అవలంబిస్తున్నాయని ఆరోపించింది. ప్రభుత్వ ఎఫ్​డీఐ విధానాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని, ఫలితంగా ఈ-కామర్స్ విపణి విషపూరితమైందని మండిపడింది.

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లపై వ్యాపారుల 'నిరసన' గళం
author img

By

Published : Nov 20, 2019, 4:50 PM IST

Updated : Nov 20, 2019, 5:55 PM IST

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లపై వ్యాపారుల 'నిరసన' గళం

ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థలు అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లను నిషేధించాలని డిమాండ్​ చేస్తూ దేశీయ వాణిజ్య సంఘాలు బుధవారం 'జాతీయ నిరసన దినాన్ని' నిర్వహించాయి. దేశవ్యాప్తంగా సుమారు 700 నగరాల్లో నిర్వహించిన ఆందోళనల్లో లక్షలాది వ్యాపారులు పాల్గొన్నారు.

"అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​... 'అనైతిక వాణిజ్య పద్ధతులను' అవలంబిస్తున్నాయి. ప్రభుత్వ ఎఫ్​డీఐ విధానాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. ఫలితంగా భారత ఈ-కామర్స్ విపణి అత్యంత విషపూరితమైంది. ప్రభుత్వం ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలను వెంటనే నిషేధించాలి."- అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ)

అభ్యంతరం ఏంటంటే...

అమెజాన్, ఫ్లిప్​కార్ట్ భారత్​లో వ్యాపారం చేయడంపై తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు సీఏఐటీ అధ్యక్షుడు బీసీ భర్టియా. అయితే వ్యాపారుల తరహాలో ఈ సంస్థలు కూడా ప్రభుత్వ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్​డీఐ) విధానాన్ని, ఇతర పన్ను చట్టాలని కచ్చితంగా అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. చట్టాలను పాటించే వరకు ఈ రెండు సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు.

అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ల వ్యాపార నమూనాలు, వాటి ఖాతాలు, విదేశీ పెట్టుబడులు, వాటి ఉత్పత్తుల పంపిణీ తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా సీఏఐటీ డిమాండ్ చేసింది.

ఇదీ చూడండి: వాట్సాప్​ను వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే అంతే!

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 20 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0945: China MOFA AP Clients Only 4240820
China opposes US bill on human rights in HKong
AP-APTN-0928: US DC Panda Departure Must credit Smithsonian National Zoo 4240817
New video of panda's departure from US
AP-APTN-0925: Syria Strikes AP Clients Only 4240816
Aftermath of Israeli strikes in Syria
AP-APTN-0922: Australia Wildfire Koala No access Australia 4240815
Koala faces long recovery after brave wildfire rescue
AP-APTN-0920: Hong Kong University President AP Clients Only 4240814
HK university president: safety a priority
AP-APTN-0912: Hong Kong University AP Clients Only 4240813
Clear up continues outside Hong Kong university
AP-APTN-0905: China MOFA Briefing AP Clients Only 4240812
DAILY MOFA BRIEFING
AP-APTN-0831: Thailand Pope Arrival 2 AP Clients Only 4240809
Excited crowds greet Pope on arrival in Thailand
AP-APTN-0810: STILLS At Sea US Navy Must credit: US Navy 4240807
US Navy carrier transits Strait of Hormuz
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 20, 2019, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.