ETV Bharat / business

మూడో రోజూ విచారణ

మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి చందా కొచ్చర్​. న్యూ పవర్​ సంస్థతో అక్రమ లావాదేవీలపై కొచ్చర్​ను ప్రశ్నిస్తోంది ఈడీ.

చందా కొచ్చర్
author img

By

Published : Mar 4, 2019, 1:13 PM IST

Updated : Mar 4, 2019, 5:01 PM IST

వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్​. ఆదివారం జరిగిన విచారణలో కొచ్చర్​పై ప్రశ్నల వర్షం కురిపించింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. ముఖ్యంగా ఆమె భర్త మెనేజింగ్​ డైరెక్టర్​గా ఉన్న న్యూ పవర్​ సంస్థతో జరిపిన అక్రమ లావాదైవీలపై ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు. నేటి విచారణలోనూ దీనిపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.

శుక్రవారం కొచ్చర్, వీడియోకాన్​ ప్రతినిధి వేణుగోపాల్​ నివాసంలో సోదాలు జరిపిన ఈడీ మరుసటి రోజే విచారణకు హాజరు కావాలంటూ తాఖీదులు పంపింది. ఈ పరిణామంతో... సోదాలలో కీలక పత్రాలు ఏమైనా దొరికాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివాదమేంటి:

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్​కు అక్రమంగా రుణాన్ని మంజూరు చేశారని ఆరోపిస్తూ చందాకొచ్చర్​పై కేసు నమోదు చేసింది ఈడీ. కొచ్చర్​ భర్త దీపక్​ కొచ్చర్​, వీడియోకాన్​ ప్రతినిధి వేణుగోపాల్​ దూత్​ పేర్లనూ ఎఫ్​ఆర్​ఐలో చేర్చింది.

ఇదీచూడండి : ఈడీ ముందుకు కొచ్చర్

కీలక పత్రాలు దొరికాయా...

Intro:Body:Conclusion:
Last Updated : Mar 4, 2019, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.