కరోనా భయాలతో స్టాక్మార్కెట్లు పతనమవుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు మార్కెట్ల ట్రేడింగ్ సమయాల్ని సవరించింది. మదుపరుల్లో భయాందోళనలు పోగొట్టేందుకు ఈ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది కేంద్ర బ్యాంక్. ఇకపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని మదుపరులకు సూచించింది. అన్నింటికీ సమయం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు కేటాయించింది.
వేర్వేరు మార్కెట్లలో సవరించిన ట్రేడింగ్ సమయాలివే..