ETV Bharat / business

ప్రైవేట్‌ రైళ్ల రేసులో.. టాటా, అదానీ, హ్యూందాయ్‌!

దేశంలోని 100 మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. బడ్జెట్​లో తేజస్ రైళ్లను పర్యాటక ప్రాంతాలకు అనుసంధానిస్తామని వెల్లడించింది. దీనికి ప్రపంచ స్థాయి సంస్థలు ఆల్సోటామ్ ట్రాన్స్​పోర్టు, బంబార్డియర్​, సీమన్స్ ఏజీ, హ్యుందాయ్​, రోటెమ్ లాంటి సంస్థలు ఆసక్తి చూపాయి. దేశీయ కంపెనీల్లో టాటా రియాల్టీ, హిటాచీ ఇండియా, ఎస్సెల్ గ్రూప్, అదానీ పోర్ట్స్, ఐఆర్​సీటీసీ లాంటి సంస్థలున్నాయి.

Tata, Adani, Hyundai queue up to run private trains on Indian Railways tracks
ప్రైవేట్‌ రైళ్ల రేసులో..టాటా, అదానీ, హ్యూందాయ్‌..!
author img

By

Published : Feb 9, 2020, 4:20 PM IST

Updated : Feb 29, 2020, 6:34 PM IST

రైల్వే శాఖ దేశంలోని 100 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరిన్ని తేజస్‌ రైళ్లను పర్యాటక ప్రాంతాలకు అనుసంధానిస్తామని వెల్లడించారు. మరోవైపు భారత రైల్వే శాఖ ప్రైవేటు కంపెనీలకు అందించిన ఆహ్వానానికి విశేష స్పందన లభించింది. దాదాపు 24కుపైగా ప్రపంచ స్థాయి సంస్థలు ఆసక్తి చూపాయి.

వీటిలో ఆల్సోటామ్‌ ట్రాన్స్‌పోర్టు, బంబార్డియర్‌, సీమన్స్‌ ఏజీ, హ్యూందాయ్‌ రోటెమ్‌ వంటి సంస్థలు ఆసక్తి చూపాయి. ఇక దేశీయ కంపెనీల్లో టాటా రియాల్టీ, హిటాచీ ఇండియా, ఎస్సెల్‌ గ్రూప్‌, అదానీ పోర్ట్స్‌, ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు ఉన్నాయి.

ఈ మార్గాల్లో..

భారత రైల్వేశాఖ ఇప్పటికే 100 మార్గాలను గుర్తించి 150 రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ 100 మార్గాలను 10-12 క్లస్టర్లుగా మార్చారు. ముంబయి-న్యూదిల్లీ, చెన్నై-న్యూదిల్లీ, న్యూదిల్లీ - హౌరా, షాలిమార్‌-పుణె, న్యూదిల్లీ-పట్నా వంటి మార్గాలు వీటిల్లో ఉన్నాయి. ప్రతి రైలులో కనీసం 16 కోచ్‌లు ఉంటాయి. ఇక ఆ మార్గంలో ప్రయాణించే అతిపెద్ద రైలు కంటే ఎక్కువ కోచ్‌లు మాత్రం అమర్చకూడదు. ఈ ప్యాసింజర్‌ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అనుమతులు ఉన్నాయి. ఈ మర్గంలో ధరలను ఆయ సంస్థలు నిర్ణయించుకోవచ్చు. రైళ్ల నిర్వహణ, కొనుగోలుకు సంబంధించిన నిధులను ఆయా సంస్థలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: త్వరలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంగా రూ.35,000 కోట్లు!

ZCZC
PRI ESPL INT
.BEIJING FES21
CHINA-VIRUS-WHISTLEBLOWER
Death of whistleblower ignites calls for political reform in China
          Beijing, Feb 9 (AFP) The death of a whistleblowing doctor who was reprimanded for warning about the new coronavirus has sparked rare calls for political reform and free speech in China.
          Li Wenliang, an ophthalmologist in Wuhan -- ground zero of China's virus epidemic which has killed more than 800 -- succumbed to the disease Friday over a month after he first raised alarm about the SARS-like virus.
          He was among eight physicians punished by Wuhan police for "rumour-mongering".
          But after his death struck a collective nerve, a number of academics have spoken up to demand more freedoms in China.
          At least two open letters demanding free speech have circulated on social media since the 34-year-old's death -- one signed by 10 professors in Wuhan.
          Li's efforts "vigorously maintained the interests of the country and society", read that letter, which has since been censored on Weibo, China's Twitter-like social media site.
          "Put an end to the restrictions on freedom of speech," it demanded, and "openly apologise" to Li and the seven other doctors punished for discussing the emergence of the virus in December.
          The other letter -- signed on Friday by an anonymous group of alumni from the prestigious Tsinghua University in Beijing -- called on authorities to "guarantee the constitutional rights of citizens".
          "Resolutely oppose making political security the top priority -- that is an extremely selfish goal of a small organisation!" it said.
          The letters are a rare call for political reform in China, a country where dissidents are often jailed and criticism of the government is quickly scrubbed.
          Many references to the two letters had been removed from Weibo by Sunday.
          While the World Health Organization and other experts have heaped praise on China, saying it took decisive steps to try to contain the virus, critics say precious time was lost by early inaction from the local government.
          Li -- diagnosed with the virus on February 1 -- said in a Weibo post in late January that local police had forced him to sign a statement agreeing not to commit any more "law-breaking actions".
          He said police had summoned him after he saw test results from some patients suggesting a SARS-like virus and reminded colleagues in a group chat to take stronger precautions.
          Since his death, Beijing has sought to quell public anger by positioning the doctor as a hero.
          Criticism is being deflected towards local authorities in Hubei province who are taking the bulk of public anger over the handling of the epidemic.
          China's anti-graft watchdog announced Friday it was sending a team to Wuhan where it would investigate "issues involving Dr Li Wenliang reported by the masses".
          "It sends a clear message that the central authorities are determined to get to the truth and hold those responsible accountable," said the state-run China Daily newspaper in an editorial on Friday.
          Meanwhile Cui Tiankai, China's ambassador in the United States, said he was "really saddened" by the doctor's death.
          "We are so grateful to him for what he has done in our joint efforts" fighting the virus, Cui tweeted. (AFP)
IND
02091444
NNNN
Last Updated : Feb 29, 2020, 6:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.