10,800 దిగువకు నిఫ్టీ
వారంలో చివరి సెషన్‌ను నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 143 పాయింట్లు కోల్పోయి 36,594 వద్దకు చేరింది. నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 10,768 వద్ద స్థిరపడింది.
- అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ నష్టాలకు ప్రధాన కారణం.
- రిలయన్స్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి.
- యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి.