ETV Bharat / business

ప్రతికూల పవనాలతో నష్టాల్లో దేశీయ మార్కెట్లు - trade

stocks-live-news
స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Oct 22, 2020, 9:40 AM IST

08:54 October 22

నష్టాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ మళ్లీ 12వేల మార్కు దిగువకు చేరుకుంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 215 పాయింట్ల నష్టంతో 40,492 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్ల క్షీణతతో 11,871 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

బ్రిటానియా, బజాజ్​ ఫిన్​సెర్వ్​, బజాజ్​ ఫైనాన్స్​, అదాని పోర్ట్స్​, భారతీ ఎయిర్​టెల్​లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, ఏషియన్​ పేయింట్స్​, పవర్​ గ్రిడ్​, హిందాల్కోలు నష్టాల్లోకి వెళ్లాయి. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.