అవే నష్టాలు..
స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 140 పాయింట్లకుపైగా కోల్పోయి 37,987 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా నష్టంతో 11,153 వద్ద కొనసాగుతోంది.
- ఆరంభంలో భారీ నష్టాల్లో ఉన్న సూచీలు.. హెవీ వెయిట్ షేర్ల దన్నుతో కాస్త తేరుకున్నాయి.
- బ్యాంకింగ్ షేర్లలో నమోదవుతున్న అమ్మకాలు నష్టాలకు ప్రధాన కారణం.
- ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.