ETV Bharat / business

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్​ 306+ - సెన్సెక్స్

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 5, 2020, 9:32 AM IST

Updated : Jun 5, 2020, 3:54 PM IST

15:49 June 05

మళ్లీ లాభాలు..

వారంలో చివరి సెషన్​ను లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 306 పాయింట్లు బలపడి 34,287 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 113 పాయింట్లు పుంజుకుని 10,142 వద్దకు చేరింది.

బ్యాంకింగ్, లోహ షేర్లు లాభాలను గడించాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి.

లాభానష్టాల్లోని షేర్లు..

ఎస్​బీఐ అత్యధికంగా లాభపడగా.. టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

టీసీఎస్​,హెచ్​యూఎల్, బజాజ్​ ఆటో, నెస్లే, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

14:21 June 05

సెన్సెక్స్ 395 పాయింట్లు ప్లస్​..

ఐటీ మినహా మిగతా అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పయణిస్తున్నాయి. సెన్సెక్స్ 395 పాయింట్లకు పైగా వృద్ధితో 34,376 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాాదాపు 140 పాయింట్లు బలపడి 10,171 వద్ద కొనసాగుతోంది.  

టాటా స్టీల్ అత్యధికంగా 6 శాతం లాభంతో ట్రేడవురతోంది. ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్, ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.  

టీసీఎస్​, హెచ్​యూఎల్​, బజాజ్​ ఆటో, నెస్లే, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్ నష్టాల్లో ఉన్నాయి.

13:15 June 05

రిలయన్స్​కు పెట్టుబడుల దన్ను..

మిడ్​ సెషన్​ తర్వాత స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరిగి 34,183 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా వృద్ధితో 10,110 వద్ద ట్రేడవుతోంది.

  • టాటా స్టీల్, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • జియోలోకి వరుస పెట్టుబడులతో రిలయన్స్ షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. సంస్థ ఎం క్యాప్ తిరిగి రూ.10 లక్షల కోట్లు దాటింది.
  • టీసీఎస్​, బజాజ్ ఆటో, హెచ్​యూఎల్​, నెస్లే, హీరో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:49 June 05

సెన్సెక్స్ 120 పాయింట్లు వృద్ధి...

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ ముందు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా బలపడి 34,102 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 55 పాయింట్లకుపైగా పెరిగి 10,086 వద్ద కొనసాగుతోంది.

  • లోహ, చమురు రంగాల్లో సానుకూలతలకు తోడు హెవీ వెయిట్​ షేర్లు చాలా వరకు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.
  • టాటా స్టీల్​, ఎఎన్​జీసీ, ఎస్​బీఐ, సన్​ఫార్మా, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టీసీఎస్​, బజాజ్ ఆటో, హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్, హీరో, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:33 June 05

స్వల్ప లాభాలు..

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 34,012 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా వృద్ధితో 10,073 వద్ద   కొనసాగుతోంది.

ఆరంభంలో భారీ లాభాల దిశగా కదలాడిన సూచీలు ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా డీలా పడ్డాయి.

టాటా స్టీల్, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, ఎస్​బీఐ, అల్ట్రాటెక్​ సిమెంట్, సన్​ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టీసీఎస్​, బజాజ్​ ఆటో, బజాజ్​ ఫినాన్స్, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:51 June 05

నష్టాల నుంచి తేరుకుని...

చివరి సెషన్​ నష్టాల నుంచి తేరుకుని స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 240 పాయింట్లకుపైగా లాభంతో 34,223 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 80 పాయింట్ల వృద్ధితో 10,112 వద్ద కొనసాగుతోంది.

టాటా స్టీల్, ఎస్​బీఐ, ఎల్​&టీ, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్​లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

టీసీఎస్​, బజాజ్​ ఆటో, ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​టెక్, పవర్​ గ్రిడ్​, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:27 June 05

లాభాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లు వారంతపు సెషన్​లో లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 280 పాయింట్లకు పైగా లాభపడి 34 వేల 262 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధిచెంది 10 వేల 122 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Jun 5, 2020, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.