ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్ల దూకుడు

స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణం. అయితే ఆర్​బీఐ తన ద్రవ్యవిధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు (5.15 రెపో రేటు) యథాతథంగా ఉంచనుందని వార్తలు వస్తున్నా... మదుపరులు దూకుడు ప్రదర్శిస్తుండడం విశేషం.

share market
దూకుడు మీదున్న షేర్​మార్కెట్
author img

By

Published : Feb 6, 2020, 10:00 AM IST

Updated : Feb 29, 2020, 9:17 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు ఇవాళా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్​బీఐ తన ద్రవ్యవిధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు (5.15 రెపో రేటు) యథాతథంగా ఉంచనుందని వార్తలు వస్తున్నా... మదుపరులు దూకుడు మీద ఉండడం గమనార్హం.

బొంబాయి స్టాక్ ​ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 97 పాయింట్లు వృద్ధి చెంది 41 వేల 240 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 12 వేల 121 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

హెచ్​సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, హీరోమోటోకార్ప్, మారుతి, టైటాన్​, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంకు, టీసీఎస్, ఓఎన్​జీసీ రాణిస్తున్నాయి.
హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఎన్​టీపీసీ, కోటక్ బ్యాంకు, టాటాస్టీల్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

చమురు ధరలు దిగిరావడానికి తోడు అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నిక్కీ, కోస్పీ, హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. వాల్​స్ట్రీట్ కూడా లాభాలతో ముగిసింది.

రూపాయి

రూపాయి విలువ స్పల్పంగా పెరిగి, ఒక డాలరుకు రూ.71.27గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 1.65 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 56.19 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: మార్చి 29న భారత్‌లో ప్రవేశించనున్న డిస్నీ+

ZCZC
URG GEN NAT
.MUMBAI BOM28
MH-2ND LD FIRE
Fire in Mumbai highrise, 15 rescued
         (Eds: Updating)
         Mumbai, Feb 5 (PTI) A fire broke out on Wednesday
evening on the fifth floor of a 15-storey residential building
in the posh Malabar Hill area in south Mumbai, officials said.
         A civic official said the fire erupted on the fifth
floor of Palma Building located near the famous Hanging
Gardens around 7 pm.
         Eight fire engines were rushed to the spot, he said.
         Fifteen persons were rescued from the building, he
added.
         Rahul Kavthe, a fireman, suffered suffocation due to
smoke and was taken to the government-run GT Hospital.
         Fire dousing operations were on till late at night, a
fire brigade official said. PTI KK NSK
KRK
KRK
02052341
NNNN
Last Updated : Feb 29, 2020, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.