ETV Bharat / business

Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు- నిఫ్టీ 25 ప్లస్​ - బిజినెస్ న్యూస్

stock-market-live-updates
స్టాక్​ మార్కెట్ లైవ్ అప్డేట్స్​
author img

By

Published : Sep 14, 2021, 9:35 AM IST

Updated : Sep 14, 2021, 3:43 PM IST

15:40 September 14

స్టాక్ మార్కెట్లు (Stocks Today) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 69 పాయింట్లు పెరిగి 58,247 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 25 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 17,380 వద్దకు చేరింది.

  • ఇండస్​ఇండ్​ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, బజాజ్ ఆటో, ఎల్​&టీ, కోటక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • లిస్టింగ్​కు వచ్చిన తొలి సెషన్​ను విజయ డయాగ్నోస్టిక్​ సెంటర్ షేర్లు 16 శాతానికిపైగా లాభంతో ముగించాయి. దీనితో సంస్థ షేరు విలువ రూ.616 దాటింది.
  • నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​యూఎల్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

12:49 September 14

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లకుపైగా పెరిగి.. 58,374 వద్ద ట్రేడరవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకుపైగా లాభంతో 17,416 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్ (2.76 శాతం), హెచ్​సీఎల్​టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్, బజాజ్ ఆటో ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • అల్ట్రాటెక్​ సిమెంట్, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టాటా స్టీల్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:15 September 14

Stocks Live Updates

స్టాక్ మార్కెట్లు(Stock Market) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలతల నడుమ బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 213 పాయింట్లు వృద్ధి చెంది 58,391కి చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 62 పాయింట్ల మెరుగుపడి 17,417 వద్ద ట్రేడవుతోంది.

ఐచర్​​​ మోటార్స్, దివీస్ ల్యాబ్స్​, టాటా మోటార్స్, హీరో మోటార్​ కార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Sep 14, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.