ETV Bharat / business

28 దేశీయ విమానాలకు స్పైస్​జెట్​ గ్రీన్​సిగ్నల్​ - స్పైస్​జెట్​

శీతాకాలం షెడ్యూల్​ను విడుదల చేసింది స్పైస్​జెట్​. ఈ నెల 31 నుంచి 28 కొత్త దేశీయ విమానాలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

SpiceJe
స్పైస్​జెట్
author img

By

Published : Oct 25, 2021, 12:30 PM IST

28 కొత్త దేశీయ విమానాలను ప్రారంభించనున్నట్టు స్పైస్​జెట్​ ప్రకటించింది. వీటి కార్యకలాపాలు ఈ నెల 31 నుంచి మొదలవుతాయని సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

శీతాకాలం షెడ్యూల్​లో భాగంగా.. రాజస్థాన్​లోని జైపుర్​, జైసల్మర్​, జోధ్​పుర్​, ఉదయ్​పుర్​కు దేశంలోని ఇతర నగరాల నుంచి నాన్​స్టాప్​ ఫ్లైట్స్​ నడుపుతుంది. బోగ్దోగ్రా- అహ్మదాబాద్​, కోల్​కతా-శ్రీనగర్​తో పాటు బెంగళూరు- పుణెకు కొత్త విమానాలను ప్రారంభించనుంది.

ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయి సామర్థ్యం​తో దేశీయ విమానాలను నడిపేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.

ఇదీ చూడండి:- 'ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్​ ఇండియాకు పూర్వ వైభవం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.