ETV Bharat / business

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.5.01 లక్షల కోట్లు - software

సాఫ్ట్​వేర్ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా కింద నమోదైన కంపెనీల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఈసారి ఊపందుకున్నాయి. కరోనాతో ఇతర రంగాలు కుదేలైన వేళ అవి 7 శాతం వృద్ధి నమోదుచేశాయి.

software exports, stpi
ఎస్‌టీపీఐ, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు
author img

By

Published : Apr 19, 2021, 8:03 AM IST

సాఫ్ట్​వేర్ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) కింద నమోదైన కంపెనీల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019-20 ఎగుమతులు రూ.4.66 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 7% వృద్ధి కనిపించింది. కొవిడ్‌-19 ప్రభావం ఉన్నా, కంపెనీలు వేగంగా డిజిటలీకరణ వైపు అడుగులు వేయడం మూలంగా ఐటీ రంగానికి గిరాకీ ఏర్పడింది.

ఐటీ నిపుణులు ఎక్కడినుంచైనా పనిచేసే వీలు కలగడం వల్ల ఐటీ పరిశ్రమ ఉత్పాదకతకు ఎటువంటి అవరోధాలు కలుగలేదు. ఎస్‌టీపీఐ దగ్గరున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, 2020-21లో ఎస్‌టీపీఐ నమోదిత సంస్థల ఎగుమతులు 7%పెరిగి, రూ.5.0 లక్షల కోట్లకు చేరాయి.

ఇదీ చూడండి: కొవిడ్​ కేసుల పెరుగుదలతో జీడీపీ అంచనాల్లో కోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.