స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే ఒడుదొడుకుల నుంచి తేరుకున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా లాభంతో 56,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా పెరిగి.. 16,666 వద్ద కొనసాగుతోంది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్‌టెక్, ఏషియన్ పెయింట్స్, ఎం&ఎం ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.