ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతతో.. లాభాల్లో స్టాక్​మార్కెట్లు - దేశ పారిశ్రామికోత్పత్తి

అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశ పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్​ ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ.. అవి మార్కెట్​పై ప్రభావం చూపకపోవడం గమనార్హం.

అంతర్జాతీయ సానుకూలతతో.. లాభాల్లో స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Sep 13, 2019, 10:08 AM IST

Updated : Sep 30, 2019, 10:33 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ.. మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశలు, ఐరోపా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్​ సెంటిమెంట్​ను గట్టెక్కిస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 77 పాయింట్లు లాభపడి 37 వేల 181 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్లు వృద్ధితో 10 వేల 999 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

టైటాన్​ కంపెనీ, మారుతీ సుజూకీ, ఇన్ఫోసిస్​, విప్రో, కోటక్​ మహీంద్రా, ఎమ్​ అండ్ ఎమ్​​, టాటా మోటార్స్, టీసీఎస్​​ రాణిస్తున్నాయి.

నష్టాల్లో

ఎస్​ బ్యాంకు, కోల్​ ఇండియా, బ్రిటానియా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అంతర్జాతీయ సానుకూల పవనాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంగై కాంపోజిట్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: '5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం'

AP Video Delivery Log - 0300 GMT News
Friday, 13 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0242: US DC Trump White House AP Clients Only 4229778
Trump back at White House after Baltimore trip
AP-APTN-0219: US MD Trump GOP Dinner AP Clients Only 4229777
Trump rails against Democrats at Republican dinner
AP-APTN-0216: US TX Greenpeace Arrests Must credit KTRK, No access Houston, No use US broadcast networks, No re-sale, re-use or archive 4229776
Protesters shut down bridge, Houston Ship Channel
AP-APTN-0153: Brazil Hospital Fire 2 No access Brazil 4229774
Firefighters: at least 1 dead in Rio hospital fire
AP-APTN-0114: France Le Maire Libra AP Clients Only 4229773
Le Maire on Facebook Libra currency project
AP-APTN-0108: US CA Boat Fire Wreckage Must credit KABC; No access Los Angeles; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4229772
Dive boat where 34 died raised from sea off Calif.
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.