ETV Bharat / business

ఆర్థిక షేర్ల అండతో లాభాలతో ముగిసిన మార్కెట్లు - SHARE MARKET UPDATE

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Nov 13, 2020, 9:44 AM IST

Updated : Nov 13, 2020, 3:56 PM IST

15:45 November 13

43,400పైకి సెన్సెక్స్..

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు బలపడి చివరకు 43,443 వద్దకు చేరింది. నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 12,720 వద్ద స్థిరపడింది.

ఇటీవల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న ఆర్థిక షేర్లు తిరిగి పుంజుకోవడం లాభాలకు ప్రధాన కారణం

  • బజాజ్​ ఫిన్​సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.

15:00 November 13

మళ్లీ లాభాలు..

ఆరంభం నుంచే ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. చివర గంటలో లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా బలపడి 43,463 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా పెరిగి 12,723 వద్ద కొనసాగుతోంది. 

  • బజాజ్​ ఫినాన్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
  • ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:38 November 13

నష్టాల్లో మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 60 పాయింట్లు కోల్పోయి 43,299 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,681 వద్ద కొనసాగుతోంది.

  • బజాజ్ ఫిన్​సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎల్​&టీ, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్​ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:44 November 13

12,700 పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రస్తుతం 43,378 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ స్వల్పంగా 15 పాయింట్లు బలపడి 12,705 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు పుంజుకోవడం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • బజాజ్ ఫినాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎల్​&టీ, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:03 November 13

రెండో రోజూ నష్టాల్లో సూచీలు..

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 240 పాయింట్లకుపైగా నష్టంతో 43,113 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు తగ్గి 12,621 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం వరుసగా ఇది రెండో రోజు.

ఆర్థిక మాంద్యం భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి నష్టాలకు కారణంగా తెలుస్తోంది. ఆర్థిక షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

  • టైటాన్​, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్​ఫార్మా లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఎల్​&టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ నష్టాల్లో ప్రధానంగా కొనసాగుతున్నాయి.

Last Updated : Nov 13, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.