ETV Bharat / business

శాంసంగ్ నుంచి త్వరలో మరో 5జీ స్మార్ట్​ఫోన్ - గెలాక్సీ ఏ51 5జీ ధర

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్​ దిగ్గజం శాంసంగ్​.. త్వరలో 5జీ స్మార్ట్​ఫోన్​లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇవి తక్కువ ధరలకు లభిస్తాయని ఆ సంస్థ తెలిపింది.

Samsung may launch affordable 5G phones to tackle COVID-19
త్వరలో మార్కెట్​లోకి మరో శాంసంగ్​ 5జీ స్మార్ట్​ఫోన్
author img

By

Published : Apr 23, 2020, 12:12 PM IST

దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్​ మరో 5జీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయనుంది. ఇప్పటికే శాంసంగ్​ తక్కువ ధరలతో గెలాక్సీ ఏ51 5జీ, గెలాక్సీ ఏ70 మోడల్​కు కొనసాగింపుగా ఏ71 5జీ స్మార్ట్​ఫోన్​ను తీసుకురానుంది.

ఈ మోడల్స్​తో పాటు ఇతర 5జీ స్మార్ట్​ఫోన్​లను 5జీ నెట్​వర్క్​ ఉన్న అన్ని దేశాల్లో విడుదల చేయాలని భావిస్తోంది శాంసంగ్.

ధరలు ఇలా

గెలాక్సీ ఏ51 5జీ ధర యూఎస్​లో సుమారు రూ. 38,305 కాగా, గెలాక్సీ ఏ71 5జీ ధర రూ. 45,966గా ఉంది. దక్షిణ కొరియాలో వీటి ధరలు వరసగా సుమారు రూ. 31,463, రూ.44,029గా అంచనా వేశారు.

శాంసంగ్​ 5జీ స్మార్ట్​ఫోన్​ల ధరను 11 నెలల్లో 62 శాతం తగ్గించింది. శాంసంగ్​ మొదటి 5జీ స్మార్ట్​ఫోన్​ గెలాక్సీ ఎస్​10జీ ధర రూ. 99,524గా ఉండేది.

ఇదీ చదవండి: 'ప్రపంచంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమం రిలయన్స్​దే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.