ETV Bharat / business

జీఎస్టీ విధానం సులభతరం ఆలస్యం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిటర్న్​ దాఖలును మరింత సులభతరం చేయడానికి జీఎస్టీ కౌన్సిల్​ చేపట్టిన పైలట్​ ప్రాజెక్ట్ వాయిదా పడింది. నూతన సాఫ్ట్​వేర్​ అందుబాటులోకి వచ్చాక, జీఎస్టీ కౌన్సిల్​ నోటిఫై చేసిన అనంతరం నూతన రిటర్న్​ ఫారాలు అందుబాటులోకి వస్తాయి.

సరళమైన జీఎస్టీ రిటర్నుల పైలెట్ ప్రాజెక్ట్ వాయిదా!
author img

By

Published : Mar 31, 2019, 1:39 PM IST

Updated : Mar 31, 2019, 3:06 PM IST

జీఎస్టీ విధానం సులభతరం ఆలస్యం

ఏప్రిల్​ 1 నుంచి సరళీకృత నెలవారీ 'వస్తు, సేవల పన్ను' (జీఎస్టీ) రిటర్న్​ఫారాల విడుదలకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. సాఫ్ట్​వేర్​ సిద్ధమయ్యాక దీన్ని తీసుకురానున్నారు. జీఎస్టీ మండలి​ నోటిఫై చేసిన అనంతరం నూతన సరళీకృత జీఎస్టీ ఫారా​లు అందుబాటులోకి రానున్నాయి.

పన్ను చెల్లింపుదారులు సులభంగా జీఎస్టీ రిటర్న్​లు దాఖలు చేయడానికి సరికొత్త విధానం తీసుకురావాలని గతేడాది జూలైలో జీఎస్టీ మండలి​ నిర్ణయించింది. ఈ ఏప్రిల్​ 1 నుంచి 'సహజ్​, సుగమ్'​ ఫారాలతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని తీర్మానించింది.

కొత్త రిటర్న్​ ఫైలింగ్​ విధానం కింద, ఎలాంటి కొనుగోళ్లు చేయని పన్ను చెల్లింపుదారులు అవుట్​ పుట్​ టాక్స్​, ఇన్​పుట్ టాక్స్​ దాఖలు చేయనవసరం లేదు. ఒక నిల్ రిటర్న్​ దాఖలు చేస్తే సరిపోతుంది. రూ.5 కోట్లలోపు టర్నోవర్​ ఉన్న పన్ను చెల్లింపుదారులు స్వీయ ధ్రువీకరణ ద్వారా త్రైమాసిక పన్ను రిటర్న్​లను దాఖలు చేయవచ్చు.

ఇదీ చూడండి:అమెజాన్ అధిపతి ఫోన్​ హ్యాకింగ్ సౌదీ పనే!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kiev - 31 March 2019
1. Various of people registering at polling station
2. Various of voter filling in ballot and walking away
3. Ballot pushed into ballot box
4. SOUNDBITE (Russian) Alexei Kashurin, Kiev resident:
"I think that we will make the right choice to maintain the European course, the course toward NATO and to maintain everything that we have done through constitutional means. To tackle corruption. I think that we will manage it better in the future than in the previous years."
5. Ballot box with number "2" on it
6. Voter casting vote   
7. Various of pensioner Karina Gevenkova registering and casting vote
8. SOUNDBITE (Ukrainian) Karina Gevenkova, pensioner from Kiev:
"I am for changes, for a normal human life and not (a) shameful (one). We are brought to our knees, let those people who live like lords live the life the way we do."
8. People voting
STORYLINE:
Voters started casting ballots on Sunday morning after polls opened in Ukraine's presidential election.
Ukrainians will choose from among 39 candidates they hope can guide their country of more than 42 million out of troubles including endemic corruption, a seemingly intractable conflict with Russia-backed separatists in the country's east and a struggling economy.
A pensioner from Kiev said, she is up for changes.
"We are brought to knees, let those people who live like lords live the life the way we do."
Opinion polls have shown comedian Volodymyr Zelenskiy, who plays the country's president in a popular TV series, leading the field with President Petro Poroshenko and former Prime Minister Yulia Tymoshenko trailing behind by a broad margin.
If none of the candidates gets an absolute majority of the vote, a runoff between the top two will be held on April 21.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 31, 2019, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.