ETV Bharat / business

ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం - RBI Repo announcement

RBI
ఆర్​బీఐ
author img

By

Published : Oct 8, 2021, 10:13 AM IST

Updated : Oct 8, 2021, 10:36 AM IST

09:56 October 08

ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం

నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద కొనసాగనున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ శుక్రవారం ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సంకేతాలు వచ్చినప్పటికీ.. ఆర్​బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించడం గమనార్హం. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం వరుసగా ఇది 8వ సారి

ఎంపీసీ సమీక్ష అనంతరం..

కీలక వడ్డీ రేట్లు సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సమీక్షించేందుకు.. ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం భేటీ అయ్యింది. మూడు రోజుల సమీక్ష అనంతరం కమిటీ తీసుకున్న నిర్ణయాలను దాస్​ శుక్రవారం వెల్లడించారు.

Last Updated : Oct 8, 2021, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.