ETV Bharat / business

జియో కొత్త టారిఫ్​లు విడుదల​.. 39 శాతం పెరిగిన ధరలు - వాణిజ్య వార్తలు తెలుగులో

డిసెంబర్​ 6 నుంచి వాయిస్​ కాల్స్​, డేటా ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ జియో.. కొత్త ప్లాన్ల వివరాలను వెల్లడించింది. తమ ఆల్​ ఇన్​ వన్​ ప్లాన్ల ధరలు 39 శాతం పెరిగాయని పేర్కొంది. అయితే.. ఇది ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా ఛార్జీల కంటే 15 నుంచి 25 శాతం వరకు తక్కువేనని తెలిపింది.

reliance-jio-to-raise-tariff-by-up-to-39-percent-still-costs-15-25-percent-less-than-rivals
వాటి కంటే 25 శాతం తక్కువకే మా ప్లాన్లు: జియో
author img

By

Published : Dec 4, 2019, 10:36 PM IST

వాయిస్​ కాల్స్​, డేటా ఛార్జీల పెంపు ధరలపై స్పష్టతనిచ్చింది రిలయన్స్​ జియో. డిసెంబర్​ 6 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన జియో... తాజాగా ఆల్​ ఇన్​ వన్​ ప్లాన్ల కొత్త టారిఫ్​లను వెల్లడించింది. పాత వాటితో పోలిస్తే.. కొత్త ప్లాన్ల ఛార్జీలు 39 శాతం వరకు పెరిగాయి. అయితే... తమకు పోటీగా ఉన్న ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా పెంచిన ధరల కంటే జియో... 15-25 శాతం తక్కువకే సవరించిన ప్లాన్లను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో.. జియో వినియోగదారులు 300 శాతం వరకు అధిక ప్రయోజనాలను పొందుతారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

కొత్త ప్లాన్ల వివరాలు..

నెలకు రూ.199 ప్లాన్‌ నుంచి ఏడాదికి రూ. 2,199 వరకు తాజా ప్లాన్లు ఉండనున్నాయి.

ఇది వరకు ఉన్న రూ.399(84 రోజుల కాలపరిమితి, ప్రతి రోజూ 1.5జీబీ) ప్లాన్​.. 39 శాతం పెంపుతో రూ. 555కు రానుంది.

153 రూపాయల ప్లాన్​.. రూ. 199కి, రూ. 198 ప్లాన్​ 249కి.. అలాగే రూ. 1699కి వచ్చే వార్షిక ప్లాన్​.. 2199కి పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.

పాత ప్లాన్​ ధరలు(రూపాయల్లో)​ కొత్త ప్లాన్​ ధరలు(రూ.లలో)
153 199
198 249
299 349
349 399
399 555
448 599
1699 2199
98 129

28 రోజుల కాలపరిమితితో రోజూ 1.5 జీబీ డేటా అందిస్తున్న జియో రూ. 199 ప్లాన్​ను.. ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా దాదాపు ఇవే ప్రయోజనాలతో రూ. 249కి అందిస్తుంది. అంటే జియో ఛార్జీల కంటే ఇది 50 రూపాయలు అధికం.

భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా.. ఇప్పటికే మొబైల్​ కాల్స్​, డేటా ఛార్జీలను 50 శాతం వరకు పెంచింది. డిసెంబర్​ 3 నుంచే వాటి నూతన ప్లాన్లు వినియోగంలోకి వచ్చాయి.

ఇవీ చూడండి:

డిసెంబర్​ 6 నుంచి 40 శాతం పెరగనున్న జియో ఛార్జీలు

టెలికాం సంస్థల 'రివర్స్​ గేర్​'- ఛార్జీల మోత షురూ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
1. Various of traffic, pedestrians, shops
Hong Kong, China - Date Unknown (HKTVB - No access Chinese mainland/Hong Kong)
2. SOUNDBITE (Chinese) Paul Chan, HK Financial Secretary:
"More than four billion Hong Kong dollars are needed for all supporting measures. Part of that amount must be approved by the Finance Committee of the Legislative Council. Relative institutions will make full efforts to follow the procedures. We hope the measures will be implemented as soon as possible so as to benefit the Hong Kong firms and residents."
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
3. Various of traffic, pedestrians, shops, promotional advertisement
Hong Kong, China - Date Unknown (HKTVB - No access Chinese mainland/Hong Kong)
4. SOUNDBITE (Chinese) Paul Chan, HK Financial Secretary:
"I believe a small deficit budget caused by an expansionary fiscal policy we adopt to cope with economic downturn is not a big issue as long as we could afford it. When the economy slows down, the HKSAR government should increase its public expenditure to support the affected industries and residents, going through tough times with them. The fiscal reserves accumulated over the years enable the government to roll out relief measures when necessary."
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
5. Various of traffic, pedestrians, shops
China's Hong Kong Special Administrative Region (HKSAR) government announced Wednesday new relief measures worth about four billion Hong Kong dollars (about 510 million U.S. dollars) amid economic hardship.
At a press briefing, Financial Secretary Paul Chan elaborated on a series of aids, including reduction of water and sewage services charges, subsidies on power use, and payment of various kinds of tax in installments.
The move came in the latest effort of the HKSAR government to help businesses and residents fend off impacts of an economic downturn, mainly caused by the months-long social unrest.
Some measures, however, would require approvals from the Legislative Council, according to the financial chief.
"More than four billion Hong Kong dollars are needed for all supporting measures. Part of that amount must be approved by the Finance Committee of the Legislative Council. Relative institutions will make full efforts to follow the procedures. We hope the measures will be implemented as soon as possible so as to benefit the Hong Kong firms and residents," he said.
Over 20 billion Hong Kong dollars (2.55 billion U.S. dollars) had been allocated in the previous three rounds of relief measures adopted since August.
Chan stressed the government's capability to cope with a possible small budget deficit next year caused by increased public spending on relief measures.
"I believe a small deficit budget caused by an expansionary fiscal policy we adopt to cope with economic downturn is not a big issue as long as we could afford it. When the economy slows down, the HKSAR government should increase its public expenditure to support the affected industries and residents, going through tough times with them. The fiscal reserves accumulated over the years enable the government to roll out relief measures when necessary," he said.
The unrest and violent incidents in Hong Kong have dealt a heavy blow to the local economy, depressing private consumption and investment and weakening the confidence of global investors, Chan said.
The senior official warned that more residents will be affected if the violence continues and urged concerted efforts from all sectors of the community to stop violence and restore order so that residents can live a peaceful life again and businesses can operate normally.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.