ETV Bharat / business

నెల రోజుల్లో కోటిమంది 'డిజిటల్' ఖాతాదారులు

author img

By

Published : Sep 26, 2020, 12:49 PM IST

ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు డిజిటల్​ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు 15న ప్రారంభమైన 'డిజిటల్ అప్నాయే' కార్యక్రమంలో భాగంగా ఈ ఘనతను సాధించాయని తెలిపింది.

BIZ-FINMIN-LD DIGITAL
డిజిటల్

'డిజిటల్‌ అప్నాయే' ప్రచారం ద్వారా ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు డిజిటల్​ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

  • Congratulations to PSBs for onboarding 1 cr. bank customers on Digital payment modes within a month of DFS’s #DigitalApnayen campaign launched on 15th Aug’20. PSBs committed to ensure seamless & secure digital Banking services for a #NewIndia.@FinMinIndia @PMOIndia

    — Debasish Panda (@DebasishPanda87) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగాలను ఉపయోగించేలా వినియోగదార్లను ప్రోత్సాహించడమే దీని ఉద్దేశం. దీని కింద ఒక్కో శాఖ కనీసం 100 మంది ఖాతాదార్ల(మర్చంట్లు కూడా)కు డిజిటల్‌ చెల్లింపులను అలవాటు చేయాలని బ్యాంకులను కోరింది ఆర్థిక శాఖ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.