ETV Bharat / business

బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్​ ధర - ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్ ఈరోజు ధర

Price of domestic LPG cylinder with subsidy increased by Rs 25.50 per cylinder with effect from today
బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్​ ధర
author img

By

Published : Jul 1, 2021, 9:32 AM IST

Updated : Jul 1, 2021, 10:36 AM IST

09:28 July 01

బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్​ ధర

సామాన్యులపై మరో భారం పడింది. వంట గ్యాస్​ ధర రూ.25.50 పెరిగింది. దీనితో 14.2 కిలోల ఎల్​పీజీ సిలిండర్ ధర రూ. 834.50కి చేరింది. 19కేజీల సిలిండర్​పై రూ. 76 పెరిగి రూ. 1,550కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇక వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఏప్రిల్ 1 నుంచి సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.10 తగ్గించాయి.

Last Updated : Jul 1, 2021, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.