ETV Bharat / business

'కేంద్ర బడ్జెట్​ కోసం సలహాలు ఇవ్వండి' - modi asks people to give suggessions on union budget

కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్​పై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. బడ్జెట్​ కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇచ్చే సలహాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని మోదీ ట్వీట్ చేశారు.

pm narendra modi urges people to give suggessions to the union budget
'కేంద్ర బడ్జెట్​ కోసం సలహాలు ఇవ్వండి'
author img

By

Published : Jan 8, 2020, 5:27 PM IST

మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా కోరారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

బడ్జెట్‌పై ప్రజలు ఇచ్చే సలహాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని మోదీ ట్వీట్‌ చేశారు. రైతులు, విద్య, ఇతర అంశాలకు సంబంధించిన సలహాలను mygov.in వెబ్​సైట్​కు షేర్‌ చేయాల్సిందిగా మోదీ కోరారు.

బడ్జెట్‌కు సంబంధించిన సలహాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గతంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • The Union Budget represents the aspirations of 130 crore Indians and lays out the path towards India’s development.

    I invite you all to share your ideas and suggestions for this year’s Budget on MyGov. https://t.co/zVCL06TdLn

    — Narendra Modi (@narendramodi) January 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ZCZC
PRI GEN NAT
.CHENNAI MDS22
TN-DUALCITIZENSHIP-REFUGEES
Dual citizenship for Tamil refugees is possible: TN govt
Chennai, Jan 8 (PTI) The Tamil Nadu government on
Wednesday told the Assembly that dual citizenship to Sri
Lankan Tamil refugees was "possible" and wanted the Centre to
ink a pact with the island nation to facilitate it.
Raising the issue, Leader of Opposition, M K Stalin said
the government has been harping on giving dual citizenship to
Sri Lankan Tamil refugees in Tamil Nadu and wanted to know if
consultations were made with legal experts on its feasibility.
Participating in the debate on the motion of thanks to
the Governor's Address, he said the annual policy document too
stated that the government will strive for getting them dual
citizenship.
An expert had opined that Indian citizenship was the
right course for Tamil refugees since Indian laws do not
recognise dual citizenship, Stalin said adding Sri Lankan laws
too were on the same lines.
Minister for Tamil Official Language and Culture K
Pandiarajan said the Indian government has treaties related to
citizenship with France, UK, America and Germany.
"There are over one lakh Indians with dual citizenship,"
he said.
To facilitate dual citizenship for Tamil refugees from
the island nation, the Central government should go in for a
treaty with Sri Lanka, he said.
As regards the Tamil refugees, they intend going to
Sri Lanka and have properties like houses there and if they
got only the Indian citizenship,"who will take care of their
properties there?" he asked.
Considering such factors, late Chief Minister J
Jayalalithaa came up with the dual citizenship demand and it
is the only way out, he said.
"Dual citizenship for Tamil refugees is possible," he
said and repeated the word possible. PTI VGN
ROH
ROH
01081701
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.