ETV Bharat / business

పెట్రో వాత.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు - పెట్రోల్​, డీజిల్ ధరలు

సామాన్యులపై మరోసారి పెట్రో మోత పడింది. వరుసగా రెండో రోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలు 37 పైసలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దిల్లీలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.86.95 వద్దకు చేరింది. లీటర్​ డీజిల్ ధర రూ.77.13గా ఉంది. ఇతర నగరాల్లో పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

petrol price hiked
భారీగా పెరగిన పెట్రోల్​ ధరలు
author img

By

Published : Feb 5, 2021, 7:30 AM IST

Updated : Feb 5, 2021, 9:12 AM IST

దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్​, డీజిల్​ లీటరుపై 37 పైసల మేర పెరిగింది. శుక్రవారం లీటర్ పెట్రోల్​ ధర దిల్లీలో రూ.86.95 వద్దకు చేరింది. డీజిల్​ ధర కూడా లీటర్​కు రూ.77.13 వద్దకు చేరింది.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్​ ధర లీటర్​కు 26 పైసల నుంచి 32 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్​పై 28 పైసల నుంచి 33 పైసల వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రధన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్రూ.90.39 రూ.84.12
బెంగళూరురూ.89.83రూ.81.74
ముంబయిరూ.93.47 రూ.83.97
చెన్నైరూ.89.37రూ.82.31
కోల్​కతారూ.88.28రూ.80.69

ఇదీ చదవండి:బడ్జెట్ 2021ను స్వాగతించిన ఐఎంఎఫ్​

Last Updated : Feb 5, 2021, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.