ETV Bharat / business

దిగొచ్చిన పెట్రో ధరలు- లీటర్​కు ఎంతంటే..? - పెట్రోల్ ధరలు

దేశంలో పెట్రో ధరలు దిగొచ్చాయి. లీటర్​కు రూ.2 మేర తగ్గాయి. నేటి ధరలు ఇలా ఉన్నాయి.

petrol
పెట్రోలు
author img

By

Published : Mar 11, 2020, 8:36 AM IST

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు తగ్గుతున్న వేళ భారత్​లో పెట్రో ధరలు దిగొచ్చాయి. దేశంలో పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు రూ.2.69, రూ.2.33ను తగ్గించింది. ఫలితంగా దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.70.29, డీజిల్​ రూ.63.01కు లభిస్తున్నాయి.

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. రష్యా, ఒపెక్ దేశాల మధ్య విభేదాలతో క్రూడ్​ ధరలు 30 శాతం పతనమయ్యాయి. ఫలితంగా బ్యారెల్ చమురు ధర 36 డాలర్ల(రూ.2,660)కు పడిపోయింది.

ఇదీ చూడండి: మంచి నీళ్ల కన్నా చౌకగా ముడి చమురు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.