ETV Bharat / business

మూడో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు - డీజిల్​ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటరు పెట్రోల్​పై శుక్రవారం రూ. 20పైసలు పెరిగాయి. లీటర్​ డీజిల్​పైనా రూ. 23పైసలు పెరిగాయి.

petrol and diesel rates  again hiked in india
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్​,డీజిల్ ధరలు
author img

By

Published : Dec 4, 2020, 10:12 AM IST

దేశంలో పెట్రోలో, డీజిల్​ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. శుక్రవారం దిల్లీలో లీటరు పెట్రోల్​పై 20పైసలు పెరిగి రూ.82.92 వద్దకు చేరింది. డీజిల్​పై మరో 20 పైసలు పెరిగి రూ.73.13గా ఉంది.

ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.