కష్టాల బాటలో పయనిస్తున్న కర్షక రథానికి ఊతమిచ్చేలా 11 సూత్రాల ప్రణాళికను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మూడో విడత ప్యాకేజీలో.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది.
వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో నిధి ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు కీలక సంస్కరణలకు సిద్ధమైనట్లు ప్రకటించారు.
1. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్ల నిధి
2. మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌కు...
3. మత్స్యకారులకు
4. పశు వ్యాధుల నియంత్రణ
5. పశు సంవర్థక రంగ మౌలికం
6. ఔషధ మొక్కల పెంపకం
7. తేనెటీగల పెంపకం
8. టాప్ టు టోటల్
9. నిత్యావసరల చట్టానికి సవరణ
10. వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు
11. వ్యవసాయ ఉత్పత్తి ధర, నాణ్యతకు భరోసా...
ఇదీ చూడండి: శ్రామిక్ స్పెషల్‌తో.. 11 లక్షల మంది సొంత గూటికి!