ETV Bharat / business

త్వరలో వన్​ప్లస్​ 8 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే... - one plus 8 series

చైనా స్మార్ట్​ఫోన్ బ్రాండ్ వన్​ప్లస్​ నుంచి రెండు ఫోన్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. వీటిని లాంచ్​ చేయడానికి ఆన్​లైన్​ ఈవెంట్​ నిర్వహించనుంది ఆ సంస్థ.

OnePlus 8 Series Official Launch Set for April 14
మార్కెట్లోకి వన్​ప్లస్​ 8 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
author img

By

Published : Apr 1, 2020, 10:25 AM IST

చైనా స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ వన్​ప్లస్​ ఏప్రిల్​ 14న 8​ సిరీస్​లో రెండు ఫోన్లను మార్కెట్​లోకి తీసుకురానుంది. వీటితో పాటు వన్​ప్లస్​ 8 లైట్​ లేదా వన్​ప్లస్​ జెడ్​మిడ్​ రేంజ్​ స్మార్ట్​ ఫోన్​ను ఆన్​లైన్​ ఈవెంట్​లో విడుదల చేయనుంది. ఇవన్నీ 5జీ సపోర్ట్ చేస్తాయి.

వన్​ప్లస్ 7 కు కొనసాగింపుగా... 7టీ ప్రో స్థానంలో వన్‌ప్లస్ 8ని తీసుకొస్తున్నారు.

ఇప్పటికే మూడుసార్లు వాయిదా

వన్​ప్లస్​ 8, వన్​ప్లస్ 8 ప్రో ఫోన్లు ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఫిబ్రవరి, మార్చిలో 2 సార్లు లాంచ్ వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్​ 14న ఆన్​లైన్​లో లాంచ్​​ ఈవెంట్​ నిర్వహించి, 15న మార్కెట్​లోకి తీసుకురావాలని భావిస్తోంది ఆ సంస్థ.

వన్​ప్లస్​ 8 ఫీచర్లు(అంచనాలు)

- 6.55 అంగుళాల తెర

- మూడు రంగుల్లో లభ్యం

- స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్​

- 12 జీబీ ర్యామ్​

- 256 జీబీ స్టోరేజ్​

- వెనుకవైపు మూడు కెమెరాలు

- 4300 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ

- 30 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​

వన్​ప్లస్​ 8 ప్రో ప్రత్యేకతలివే

- 6.67 అంగుళాల క్వాడ్​ హెచ్​డీ +120 హెర్జ్​ స్క్రీన్​

- 5 జీ సపోర్ట్​తో స్నాప్​డ్రాగన్​ 865 ప్రాసెసర్​

- 12 జీబీ ర్యామ్​

- 256 జీబీ ఆన్​బోర్డ్​ స్టోరేజ్​

- వెనుక భాగంలో రెండు 48 ఎంపీ సెన్సార్లతో క్వాడ్​-కెమెరా సెటప్​

- 20 ఎంపీ సెల్ఫీ షూటర్​

- 4710 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ

- 30 వోల్ట్​ వైర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్

-ఐపీ 68 వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​

ధరల వివరాలను ఏప్రిల్​ 14న తెలియజేయనుంది వన్​ప్లస్​.

ఇదీ చదవండి: ఇకపై షాంపూ ప్యాకెట్ల తరహాలో రూపాయికే శానిటైజర్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.