ETV Bharat / business

'ఓలా'కు పెట్టుబడుల వరద- రూ.37వేల కోట్లకు మార్కెట్​ వ్యాల్యూ - undefined

Ola electric fund raise : ఎలక్ట్రిక్​ స్కూటర్లను తయారు చేస్తున్న ప్రముఖ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​ మార్కెట్​ విలువ రూ. 37 వేల కోట్లకు చేరింది. తాజాగా వివిధ కంపెనీల నుంచి ఓలా సుమారు రూ. 1,490 కోట్లు సమీకరించింది.

OLA ELECTRIC FUNDING
ఓలా లోకి మరిన్ని పెట్టుబడులు
author img

By

Published : Jan 24, 2022, 2:05 PM IST

Ola electric fund raise : ఓలా ఎలక్ట్రిక్​ మార్కెట్ విలువ రూ. 37వేల కోట్లకు చేరింది. తాజాగా ఈ సంస్థలోకి సుమారుగా మరో రూ.1,490 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీ ఫండ్, ఎడెల్‌వీస్ వంటి సంస్థల నుంచి ఓలా 200 మిలియన్​ డాలర్లను సేకరించింది. దీంతో మార్కెట్​ విలువ రూ. 37 వేల కోట్ల మార్కుకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

గతేడాది సెప్టెంబర్​లో కూడా ఓలా ఎలక్ట్రిక్​ ఇంతే మొత్తంలో నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. దీంతో ఫాల్కన్ ఎడ్జ్, సాఫ్ట్‌బ్యాంక్ లాంటి ఇతరులు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. దీంతో కంపెనీ ముఖ విలువు అప్పట్లో 3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 22,272 కోట్లు) చేరుకున్నట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి: అద్దె విమానాలపై కొవిడ్​ దెబ్బ.. ఎన్నికలున్నా గిరాకీ అంతంతే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.