ETV Bharat / business

ఐదో రోజూ అదే తీరు.. నష్టాల్లోనే మార్కెట్లు - వాణిజ్య వార్తలు

వెంటాడుతున్న కరోనా భయాలతో వరుసగా ఐదో రోజు దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్​ 143, నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయాయి.

stock market
స్టాక్ మార్కెట్​
author img

By

Published : Feb 27, 2020, 3:44 PM IST

Updated : Mar 2, 2020, 6:26 PM IST

వరుసగా ఐదో రోజు నష్టాలతోనే ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఉదయం నుంచి భారీ నష్టాల్లో కొనసాగిన స్టాక్​ మార్కెట్లు.. సెషన్​ ముగిసే సమయానికి స్వల్పంగా కోలుకున్నాయి.

సెన్సెక్స్​ 143 పాయింట్లు కోల్పోయి 39,746 వద్ద స్థిరపడింది. 45 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,633 పాయింట్లకు చేరింది.

లాభనష్టాల్లో..

సన్​ఫార్మా, టైటాన్​, ఏషియన్ పెయింట్స్​, కొటక్​ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​, ఇన్​ఫ్రాటెల్​ లాభపడ్డాయి.

విప్రో, ఓఎన్​జీసీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్​సీఎల్ టెక్​, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​ నష్టపోయాయి.

Last Updated : Mar 2, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.