జులై నెలలో చైనాకు చెందిన 47 యాప్‌లను భారత్ నిషేధించింది. ఈ జాబితాలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ బ్రౌజర్ ప్రో, మైటు సాంకేతికతతో వినియోగించే షార్ట్ వీడియో, మైపయ్ ఉన్నాయి.
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో జూన్ నెలలో టిక్‌టాక్ సహా 59 యాప్‌లను నిషేధిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వానికి సర్వత్రా ప్రశంసలు అందాయి. అయితే జులైలో నిషేధం విధించిన 47 యాప్‌ల పేర్లను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు.
ఇదీ చూడండి:- 'అప్పుల ఊబి దౌత్యం'తో చైనా వడ్డీ వ్యాపారం