ETV Bharat / business

మారుతి ఆల్టో సరికొత్త వర్షన్​ రిలీజ్​- ధర తెలుసా? - మారుతి ఆల్టో సరికొత్త వర్షన్​ రిలీజ్​

బీఎస్​6 ఇంజిన్​తో నడిచే సీఎన్​జీ వర్షన్​ కారును విడుదల చేసింది ఆటో దిగ్గజం మారుతి. ఈ కారు ధరను 4.32 లక్షలుగా నిర్ణయించింది.

Maruti launches BS VI compliant CNG version of Alto at Rs 4.32 lakh
మారుతి ఆల్టో సరికొత్త వర్షన్​ రిలీజ్​- ధర తెలుసా?
author img

By

Published : Jan 27, 2020, 5:46 PM IST

Updated : Feb 28, 2020, 4:10 AM IST

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. చిన్న సైజు కారు 'ఆల్టో'లో మరో కొత్త మోడల్​ను ఆవిష్కరించింది. బీఎస్​6 ఇంజిన్​, సీఎన్​జీతో నడిచే ఈ కొత్త మోడల్​ ధరను రూ.4.32 లక్షలు (దిల్లీ ఎక్స్​ షోరూం)గా నిర్ణయించింది. ఈ చిన్న కారు కిలో సీఎన్​జీకి 31.59 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.

"ఆల్టో బీఎస్​-6 ఎస్​-సీఎన్​జీ కారుతో పర్యావరణ పరిరక్షణకు కోరకు మా ప్రయత్నాలను ప్రారంభించాము. చమురు దిగుమతులను తగ్గించి, 6.2 శాతంగా ఉన్న సహజవాయువు వినియోగాన్ని 2030 నాటికి 15 శాతానికి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కారును మార్కెట్​లోకి విడుదల చేశాం."
- శశాంక్ శ్రీవాస్తవ, ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్).

ఈ కార్ల దిగ్గజం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక లక్షకు పైగా బీఎస్​-6 ఆల్టో వాహనాల విక్రయాలు చేసింది.

ఇదీ చూడండి: పాక్‌ వద్ద పది.. భారత్‌ వద్ద నాలుగే..!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 4:10 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.