ETV Bharat / business

మార్కెట్లకు చమురు ధరల దెబ్బ - లాభాలు

చమురు ధరల పెరుగుదల... మార్కెట్లు, రూపాయిపై ప్రభావం చూపించింది. కొంత కాలంగా బలపడుతున్న రూపాయి 19 పైసలు పతనమైంది.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Mar 20, 2019, 11:01 AM IST

అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ విధాన నిర్ణయ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ సూచీలపైనా పడింది.

ఏడు సెషన్లుగా అధిక వృద్ధిని నమోదు చేసిన స్టాక్​మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 53 పాయింట్ల లాభంతో 38వేల416 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ పాయింట్​ వృద్ధితో 11వేల 533 వద్ద ట్రేడవుతోంది.

ముడిచమురు ధరలే కారణం

అంతర్జాతీయంగా ముడి చమురుకు డిమాండ్​ పెరిగింది. కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరిగి నాలుగు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. బ్యారెల్​ ముడిచమురు ధర 67.47 డాలర్లకు చేరుకుంది.

లాభాల్లో ఉన్నవి ఇవే

వేదాంత, హెచ్​సీఎల్, ఎల్​ అండ్​ టీ, యాక్సిస్​ బ్యాంక్​.

నష్టాల్లో ఉన్నవి

ఓఎన్​జీసీ, ఎన్టీపీసీ, కోల్​ ఇండియా, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​

రూపాయి జోరుకు బ్రేక్​

రూపాయి జోరుకు అడ్డుకట్ట పడింది. ట్రేడింగ్​ ప్రారంభ సమయానికి 19 పైసలు పతమైంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువడాలర్​తో పోలిస్తే 69 రూపాయల 15 పైసలుగా ఉంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.