స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ అతి స్వల్పంగా 32 పాయింట్లు పెరిగి 49,765 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అత్యల్పంగా 30 పాయింట్ల లాభంతో 14,894 వద్దకు చేరింది.
- బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- బజాజ్ ఆటో, ఎస్బీఐ, హెచ్‌సీఎల్‌టెక్, హెచ్డీఎఫ్సీ, ఎల్&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.