ETV Bharat / business

మాల్యా అప్పీలుపై వచ్చే ఫిబ్రవరిలో వాదనలు - కేసు విచారణ

భారత్​కు అప్పగించాలన్న కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. మాల్యా వేసిన పిటిషన్​ను యూకే హై కోర్టు స్వీకరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11నుంచి మూడు రోజుల పాటు ఈ కేసును విచారించనుంది.

విజయ్ మాల్యా
author img

By

Published : Jul 18, 2019, 1:17 PM IST

Updated : Jul 18, 2019, 3:12 PM IST

భారత్​కు అప్పగింతపై లండన్ వెస్ట్​మినిస్టర్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వేసిన పిటిషన్​ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారించనున్నట్లు యూకే హైకోర్టు వెల్లడించింది. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు ఈ కేసు విచారించే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ బ్యాంకుల్లో రూ.9,000 కోట్ల మోసానికి పాల్పడినట్లు మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులపై విచారణలో 2018 డిసెంబర్​లో లండన్ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు.. మాల్యాను భారత్​కు అప్పగించేందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు మాల్యా చేసిన మొదటి అభ్యర్థన కోర్టులో తిరస్కరణకు గురైంది.

ఆ తర్వాత ఈ నెల ప్రారంభంలో లండన్​లోని రాయల్ కోర్ట్​ ఆఫ్ జస్టిస్ మాల్యాకు అనుకూలంగా స్పందించింది. భారత్​కు అప్పగింతపై తీర్పును సవాలు చేస్తూ.. హై కోర్టును ఆశ్రయించేందుకు మాల్యాకు అనుమతినిచ్చింది ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం.

ఇదీ చూడండి: మీ క్రెడిట్ స్కోర్​ లెక్కించేది వీరే...

AP Video Delivery Log - 0000 GMT News
Thursday, 18 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2356: US UT Girl Killed Golf Ball Part must credit KSL, no access Salt Lake City, no use US broadcast networks, no re-sale, re-use or archive; Part must credit KUTV, no access Salt Lake City, no use US broadcast networks, no re-sale, re-use or archive; Part must credit David Smith 4220894
Utah girl dies after golfing accident
AP-APTN-2343: Syria Children AP Clients Only 4220893
UN seeks support for children in Syria's camps
AP-APTN-2327: Puerto Rico Protest AP Clients Only 4220880
Hundreds protest, demand Governor step down
AP-APTN-2326: US House Contempt Vote AP Clients Only 4220892
US House votes to hold Trump officials in contempt
AP-APTN-2322: US CA Birds Tree Rescue Part must credit Oakland Heronry Rescue 4220891
Nearly 100 baby birds rescued from fallen CA tree
AP-APTN-2312: US WH Trump Religious Persecution AP Clients Only 4220890
Trump meets victims of religious persecution
AP-APTN-2257: Cyprus Arrests AP Clients Only 4220888
Cyprus detains 12 Israelis after rape allegation
AP-APTN-2239: US IA Biden AP Clients Only 4220887
Biden talks policies at Iowa campaign event
AP-APTN-2231: UK Conservatives AP Clients Only 4220886
UK PM contenders battle it out in last hustings
AP-APTN-2226: US House Impeachment Vote AP Clients Only 4220885
House blocks Texas Democrat's bid to impeach Trump
AP-APTN-2223: US WH Trump Departure AP Clients Only 4220882
Trump says he has no regrets about tweets
AP-APTN-2209: US ACLU Immigration AP Clients Only 4220884
ACLU suing to stop new Trump immigration law
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 18, 2019, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.