ETV Bharat / business

44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు - E-Assessment scheme

ఆదాయ పన్నుశాఖ ఈ-అసెస్‌మెంట్‌ పథకం కింద 44,285 మందికి నోటీసులు జారీ చేసింది. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019బడ్జెట్​లో ఈ పథకాన్ని ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఇది తోడ్పడుతుంది.

IT issues notes to 44 thousand tax payers
44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు
author img

By

Published : Jan 22, 2020, 10:30 PM IST

Updated : Feb 18, 2020, 1:30 AM IST

ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ-అసెస్‌మెంట్‌ పథకం కింద 44 వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు జారీ అయ్యాయి. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో ఈ అసెస్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనిని గత అక్టోబర్‌లో ప్రారంభించారు.

దీనిలో గుర్తించిన 58,322 కేసులకు గాను 44,285 కేసుల్లో నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా పన్ను రిటర్నుల పరిశీలనల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు , అవినీతిని నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. ''సాంకేతికతను ఉపయోగించుకొని మానవ జోక్యాన్ని తగ్గించి భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాం'' అని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ-అసెస్‌మెంట్‌ ప్రయోజనాలు

  • సెంట్రలైజ్‌డ్‌ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్‌ నుంచి పన్ను చెల్లింపుదారులకు అందే నోటీసులకు డిజిటల్‌ విధానాలోనే సమాధానలు ఇవ్వాలి.
  • పన్ను చెల్లింపుదారులను టెక్ట్స్​ మెసేజీల రూపంలో కూడా అప్రమతం చేస్తారు. పన్ను చెల్లింపుదారులు తమ సమాధానాలను ఈమెయిల్‌ రూపంలో కూడా పంపించవచ్చు.
  • వ్యక్తులు, అధికారుల జోక్యం గణనీయంగా తగ్గిపోతుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుంది.
  • ఈ విధానంలో కేసులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 ఈ అసెస్‌మెంట్‌ సెంటర్లకు పంపిస్తారు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌ విధానంలో జరుగుతాయి. ఇది పారదర్శకత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధికమొత్తంలో అంచనాలు, పేచీలు తగ్గుతాయి.
  • ఈ పథకం కింద జాతీయ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్‌ ఆదాయపుపన్ను శాఖ కింద ప్రాంతీయ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది.

ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ-అసెస్‌మెంట్‌ పథకం కింద 44 వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు జారీ అయ్యాయి. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో ఈ అసెస్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీనిని గత అక్టోబర్‌లో ప్రారంభించారు.

దీనిలో గుర్తించిన 58,322 కేసులకు గాను 44,285 కేసుల్లో నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా పన్ను రిటర్నుల పరిశీలనల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు , అవినీతిని నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. ''సాంకేతికతను ఉపయోగించుకొని మానవ జోక్యాన్ని తగ్గించి భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాం'' అని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ-అసెస్‌మెంట్‌ ప్రయోజనాలు

  • సెంట్రలైజ్‌డ్‌ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్‌ నుంచి పన్ను చెల్లింపుదారులకు అందే నోటీసులకు డిజిటల్‌ విధానాలోనే సమాధానలు ఇవ్వాలి.
  • పన్ను చెల్లింపుదారులను టెక్ట్స్​ మెసేజీల రూపంలో కూడా అప్రమతం చేస్తారు. పన్ను చెల్లింపుదారులు తమ సమాధానాలను ఈమెయిల్‌ రూపంలో కూడా పంపించవచ్చు.
  • వ్యక్తులు, అధికారుల జోక్యం గణనీయంగా తగ్గిపోతుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుంది.
  • ఈ విధానంలో కేసులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 ఈ అసెస్‌మెంట్‌ సెంటర్లకు పంపిస్తారు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌ విధానంలో జరుగుతాయి. ఇది పారదర్శకత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధికమొత్తంలో అంచనాలు, పేచీలు తగ్గుతాయి.
  • ఈ పథకం కింద జాతీయ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్‌ ఆదాయపుపన్ను శాఖ కింద ప్రాంతీయ ఈ అసెస్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది.
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 22 January 2020
1. Wide of Juan Guaido, Venezuelan opposition leader, being interviewed
2. Close of Guaido's hand
3. SOUNDBITE (Spanish) Juan Guaido, Venezuelan opposition leader:
"I think Europe is going to do more and this is part of this tour. I think, again, not to allow them to use Europe to traffic the Venezuelan 'blood gold'. Not to allow corrupt and human rights violators to bypass sanctions. This is crucial, the Maduro dictatorship today does not respond to political logic. Moreover, it responds to the logic of mafia cartel, one that tries to extort lawmakers, one that tries to extort and blackmail the political community. At this very time in Caracas there are 33 deputies who have had their immunity violated, three of them missing or kidnapped. So this is very important because sometimes I have seen that some still call it a government or they call him president. Maduro is not president, he is a dictator at this time, and he should be listed as such."
4. Wide of Guaido
5. Close of a lapel pen on Guaido's suit
6. SOUNDBITE (Spanish) Juan Guaido, Venezuelan opposition leader
"One year later there are two things to highlight. One, we underestimated Maduro's ability to do wrong. They had no scruples to act, to persecute, to try to sustain themselves in power, despite all the suffering, sacrifice and murder. I think that not only as Venezuelans, but also as a global society, as Europeans, Latin Americans or Americans, I think everyone underestimated the ability to do wrong at that time and ally themselves with very perverse partners. Referring, in this case to irregular groups. On the other hand, we have to improve our capacity to communicate with the Armed Forces despite the fear, understanding the context, torture, murder, persecution, as well as the presence of counterintelligence groups, such as the G2 of Cuban. In Venezuela, having that, we have to look for the mechanisms to better give assurances for those who want to take the step forward, to see how we facilitate that process, not only by exerting pressure, but also providing  incentives so that they can side with the Constitution in favor of a free election."
7. Wide of Guaido being interviewed
8. Close of Guaido talking
9. Close of Guaido moving his hand
10. SOUNDBITE (Spanish) Juan Guaido, Venezuelan opposition leader
"I think some want to frame this as an ideological issue. This has nothing to do with ideologies. It has to do with a humanitarian catastrophe, it has to do with a disaster that was not natural. And in a complex way they have generated the dictatorship of Maduro. In Venezuela, there is not a divided country. There is only one country facing a dictatorship. It is not a problem of the right and the left in Venezuela, it is a problem of having a dictatorship and having citizens fighting for their democracy, for their dignity. So the important thing in this case is not to see this as an ideological bias, but what we have is a very clear demand: free elections."
11. Wide of Guaido being interviewed
12. Mid of Guaido talking
13. SOUNDBITE (Spanish) Juan Guaido, Venezuelan opposition leader: (seeking a meeting with Donald Trump)
"As with the Madrid case, we are doing all efforts to align as many agendas as possible. Our priority is not only to seek support, but to make the crisis visible and seek support for the region as well as to increase pressure on the dictatorship. We are also seeking the  mobilization part, unity within Venezuela which is crucial. We will do our best to see if we can achieve some additional meetings."
Question – Do those additional meetings include Washington and Donald Trump?
"We are looking for a space?"
Question – So you don't rule it out?
"I don't rule it out."
14. Various of Guaido
STORYLINE:
Venezuela's opposition leader said Wednesday that he wants the European Union to broaden sanctions against members of the Venezuelan government as a way to push toward free presidential elections in the country.
Speaking in Brussels during a global tour that defied a year-long travel ban at home and sought allies' support to oust Venezuelan President Nicolás Maduro, Juan Guaidó also told The Associated Press that he is seeking a meeting with President Donald Trump in Washington.
"We are making all efforts to align as many agendas as possible," he said in an interview. "We don't rule it out. We are looking for a space."
Guaidó just missed an opportunity to meet the US president in Europe. Trump was at the economic forum in the Swiss mountain resort of Davos on Tuesday and Wednesday, where the Venezuelan politician has a scheduled appearance on Thursday before he continues what he called an "intense agenda" that could also take him to France and Spain.
A year ago, Trump's administration rushed to throw its support behind Guaidó, the speaker of the opposition-controlled National Assembly, recognizing him as the country's legitimate president.
About 60 nations have also backed him, contending that Maduro's 2018 re-election was invalid and marred by fraud. Guaidó, however, has been unable to remove the Venezuelan president from power. Maduro controls key government institutions, the Supreme Court, the electoral board and the military.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 1:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.