స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ(రెరా) అనుమతి పొంది ఆగిపోయిన ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపనలు ప్రకటించారు. ఇందులో భాగంగా రూ.25వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నిధి ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది? ఈ నిధి ఎలా ఉండబోతోంది? దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండనుంది? ఈ విషయాలపై క్రెడాయ్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వి.రాజశేఖర్ రెడ్డి ఈటీవీ భారత్తో ముచ్చడించారు. ఆయన మాటల్లోనే ఈ విషయాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలతో ఉపయోగమెంత..? - hyderabad business news
రెరా అనుమతి పొంది ఆగిపోయిన ప్రాజెక్టులకు కేంద్రం ఉద్దీపనలు ప్రకటించింది. మరి వీటి ఉపయోగం ఎంత? తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశాలపై క్రెడాయ్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముచ్చటించింది. ఆయన స్పందన వారి మాటల్లోనే...
స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ(రెరా) అనుమతి పొంది ఆగిపోయిన ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపనలు ప్రకటించారు. ఇందులో భాగంగా రూ.25వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నిధి ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది? ఈ నిధి ఎలా ఉండబోతోంది? దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండనుంది? ఈ విషయాలపై క్రెడాయ్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వి.రాజశేఖర్ రెడ్డి ఈటీవీ భారత్తో ముచ్చడించారు. ఆయన మాటల్లోనే ఈ విషయాలు తెలుసుకుందాం.
Body:byte
Conclusion:byte