ETV Bharat / business

infosys: ఇన్ఫీ సీఈఓ వార్షిక వేతనం ఎంతో తెలుసా? - సలీల్ పరేఖ్ వార్షిక వేతన ప్యాకేజీ

ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్(Salil Parekh) 2020-21లో వార్షిక వేతన ప్యాకేజీ రూ.49.68 కోట్లకు పెరిగింది. ఈ మొత్తంలో సగానికి పైగా స్టాక్ ఆప్షన్ల (stock options) ద్వారానే ఆయన అందుకున్నారు. ఇదే కాలానికి దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రూ.20.36 కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నారు.

Infosys
ఇన్ఫోసిస్
author img

By

Published : May 27, 2021, 7:41 AM IST

గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో ఇన్ఫోసిస్(infosys) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) సలీల్ పరేఖ్ వార్షిక వేతన ప్యాకేజీ రూ.49.68కోట్లకు పెరిగింది. ఇందులో సగానికి పైగా మొత్తం స్టాక్ ఆప్షన్​ల రూపేణా రావడం గమనార్హం.

స్టాక్​ల ద్వారానే అధికం..

2019-20లో పరేఖ్ పారితోషికం రూ.34.27 కోట్లుగా ఉంది. సలీల్​ ప్యాకేజీలో రూ.6.07వేతనం, రూ.12.62 కోట్ల బోనస్​, ప్రోత్సాహకాలు, వేరియబుల్ పే, రూ.30.99 కోట్ల స్టాక్ ఆప్షన్​లు ఉన్నాయి. ఇక కంపెనీ ఛైర్మన్ నందన్​ నీలేకని(nandan nilekani) స్వచ్ఛందగా ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. సీఓఓ ప్రవీణ్​ రావు వేతనం రూ.17.33 కోట్లకు పెరిగింది.

2020-21లో పోటీ సంస్థ టీసీఎస్(tcs) సీఈఓ రాజేశ్​ గోపీనాథన్ రూ.20.36కోట్ల వేతన ప్యాకేజీని అందుకున్నారు.

ఇవీ చదవండి: క్యూ4లో ఇన్ఫీ అదుర్స్​- రూ.9,200 కోట్ల బై బ్యాక్ ఆఫర్​

టీసీఎస్​ సీఈఓ జీతం రూ.20.36 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.