ETV Bharat / business

కరోనా భయాలతో ఒడుదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు

indices-trade-lower-in-pre-opening-on-weak-global-cues
స్టాక్​మార్కెట్లు లైవ్​ న్యూస్​
author img

By

Published : Oct 29, 2020, 9:21 AM IST

Updated : Oct 29, 2020, 10:16 AM IST

10:09 October 29

ఒడుదొడుకుల్లో మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. ఆరంభంలో భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 70 పాయింట్లు కోల్పోయి.. 39 వేల 852 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11 వేల 700 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివివే.. 

ఏషియన్​ పెయింట్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంకు రాణించాయి.

టైటాన్​, ఎల్​ అండ్​ టీ, ఓఎన్​జీసీ, ఐఓసీ, టాటా మోటర్స్​ నష్టాల్లో ఉన్నాయి. 

09:06 October 29

కరోనా భయాలతో ఒడుదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు

అమెరికా ఎన్నికలు, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 350 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయింది. 

Last Updated : Oct 29, 2020, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.